NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: దాల్చిన చెక్క – జీలకర్ర ఈ విధంగా తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం..!!

Weight Loss: నేటి మన ఆహారపు అలవాట్లు కారణంగా బరువు పెరుగుతున్నాం.. అలాగే సరైనా సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు పెరిగిపోయి ఊబకాయంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి..!! ఇప్పుడు మనం చెప్పుకో పోయే ఈ ఎనర్జీ డ్రింక్ తయారుచేసుకొని తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను క్షణాల్లో కరిగిపోతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! మరి ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో ఒక లీటర్ నీటినీ తీసుకోవాలి. ఇందులో 3 స్పూన్స్ జీలకర్ర, 3 అంగుళాల దాల్చిన చెక్క ను వేసి బాగా మరిగించాలి. ఆ నీరు రంగు మారిన తర్వాత దింపేయాలి ఆ తరువాత ఆ నీటిని వడపోవాలి. గోరు వెచ్చగా ఉన్న ఆ నీటిని ఒక గ్లాస్ లో పోసుకొని ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. ఇలా తయారుచేసుకున్న ఈ పానీయాన్ని ఉదయం యం పరగడుపున తాగితే శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. దేహంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది.

Ciman and cinnamon drink to check Weight Loss:
Ciman and cinnamon drink to check Weight Loss:

దాల్చిన చెక్క లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొవ్వు కరిగించడానికి అద్భుతంగా సహాయపడుతాయి. ఇక జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. దాల్చిన చెక్క జీలకర్ర కలగలిసిన డిటాక్స్ డ్రింక్ తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థాలు తొలగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వలన మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N