NewsOrbit
ట్రెండింగ్

Pushpa: “పుష్ప” క్యారెక్టర్ కోసం అనసూయ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా..??

Pushpa: టెలివిజన్ రంగంలో అదే రీతిలో సినిమా రంగంలో వరుస అవకాశాలు అందుకుంటూ సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తోంది యాంకర్ అనసూయ(Anasuya). జబర్దస్త్(Jabardasth) వంటి కామెడీ షోలో యాంకర్ గా.. తను డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్రకారు హృదయాలను దోచుకున్న అనసూయ.. అదే రీతిలో మెపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే రంగస్థలం(Rangasthalam) సినిమాలో సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రంగమ్మత్త గా అనసూయ నటించిన పాత్ర.. సినిమా మొత్తానికే హైలైట్ మాత్రమే కాక విమర్శకుల ప్రశంసలు అందుకోవడం జరిగింది.

Anasuya's role in 'Pushpa' is going to be like..!

తనలో ఉన్న నటన కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అనసూయ అప్పటి నుండి ఇండస్ట్రీలో బడా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ తాజాగా మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప(Pushpa) లో నెగిటివ్ రోల్ చేయటం ఇటీవల మనం చూశాం. పుష్పలో దాక్షాయని పాత్రలో మంగళం శ్రీను భార్యగా అనసూయ నటించిన ఘటనకు.. సినిమా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమాలు పాత్ర నిడివి తక్కువగా ఉన్నాగాని కనిపించినంత సేపు అనసూయ దడదడ లాడించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అనసూయ(Anasuya) తీసుకున్న రెమ్యునరేషన్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.

Anasuya Bharadwaj joins the sets of Allu Arjun's Pushpa in Hyderabad |  Telugu Movie News - Times of India

“పుష్ప” సినిమా కోసం ఒక్కరోజుకే అనసూయ దాదాపు ఒకటి నుండి 1.5 లక్షల రెమ్యునరేషన్.. డిమాండ్ చేసినట్లు సినిమా మొత్తానికి గాను “పుష్ప” కంప్లీట్ అవటానికి దాదాపు 12 లక్షల వరకు అనసూయకి సినిమా యూనిట్ డబ్బులు ముట్ట చెప్పినట్లు..టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే “పుష్ప”లో మొదటి భాగంలో.. పాత్ర నిడివి తక్కువగా ఉన్నా గానీ సెకండ్ పార్ట్ లో మాత్రం అనసూయ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా భయానకంగా ఉంటుందని సినిమా యూనిట్ నుండి టాక్. అంతేకాకుండా అల్లు అర్జున్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించే రీతిలో సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. 

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N