NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: దీప్తి సునయనతో బ్రేక్ అప్ ఈ వార్తలపై షణ్ముక్ రియాక్షన్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ రన్నర్ గా షణ్ముక్ నిలిచాడు. దాదాపు ప్రారంభంలో మనోడు ఆట సరిగా ఆడకపోయినా తర్వాత షణ్ముఖ్(Shanmukh) ఆడిన మైండ్ గేమ్ కి గ్యారెంటీగా టైటిల్ వస్తది అండి చాలా మంది భావించారు. కానీ మధ్యలో తన బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన జెస్సీ(Jessy) వెళ్లి పోవడం తో పాటు సిరి(Siri)తొ ఎక్కువ హగ్ లు ఇచ్చుకోవడం మైనస్ గా మారింది. ముఖ్యంగా 11వ వారం లో బాత్రూం వద్ద సిరి తల బద్దలు కొట్టుకోవడం.. చాలా చిరాకుగా అనిపించింది.

Bigg Boss Telugu 5: Shanmukh's girlfriend stands by him despite negativity  | Tv News – India TV

ఆ తర్వాత నాగార్జున(Nagarjuna) సిరి, షణ్ముక్ కి వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ ఇద్దరిలో మార్పు రాలేదు అదే గేమ్ కొనసాగడంతో షణ్ముక్ కొద్దిపాటి ఓటింగ్ తేడాతో ట్రాఫి కోల్పోయాడు. పరిస్థితి ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో రాకముందు నుండి దాదాపు ఐదు సంవత్సరాల పాటు దీప్తి సునయన తో షణ్ముక్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్న ప్రతిసారీ షణ్ముక్ తనకి దీపు గుర్తుకోస్తుందని చెప్పుకు రావడం జరిగింది. ఈ క్రమంలో ఫ్యామిలీ ఎపిసోడ్ టైంలో దీప్తి సునయన సీజన్ ఫైవ్ లో ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే.

Deepthi Sunaina Biography, Boyfriend, Age, Height, Net Worth, Career

ఇదిలా ఉంటే షణ్ముక్… సిరితో ఎక్కువ క్లోజ్ గా ఉండటంతో పాటు హగ్ లు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. దీప్తి సునయన.. బాధపడినట్లు షణ్ముక్ తో రిలేషన్ కటిఫ్ చెప్పుకున్నట్లు ప్రస్తుతం మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వైరస్ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో షణ్ముక్.. సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి తన చేతిపై దీపు టాటూ చూపించి… ఈ పచ్చబొట్టు చెరిగిపోయేవరకు.. ఇద్దరు విడిపోయే పరిస్థితి ఉండదని తనదైన శైలిలో.. తమ ఇద్దరి ప్రేమకు ఎండింగ్ లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో దీప్తి సునయన(Deepthi Sunaina) షణ్ముక్ విడిపోయినట్లు వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చినట్లయింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju