NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ” రోజుకి 20 లక్షలు ఇస్తాం .. బిగ్ బాస్ కి వస్తావా ” రామ్ గోపాల్ వర్మ కి భారీ ఆఫర్ !

Bigg Boss 6 Telugu: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమాజంలో జరిగే విషయాల పై తనదైన శైలిలో కామెంట్ చేస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల ధరల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై… ఏకంగా సీఎం జగన్ ని… వైసీపీ మంత్రులను టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో కాంట్రవర్సి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో డిబేట్ లో కూడా పాల్గొన్నారు.

Humanist and rationalists condemn case filed against Babu Gogineni, express  solidarity | The News Minute

అంత మాత్రమే కాదు నేరుగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తో భేటీ అయ్యారు. ఇంతగా కాంట్రవర్సి కి కేరాఫ్ అడ్రస్ గా.. ఉండే రామ్ గోపాల్ వర్మ ని..ఓటిటి బిగ్ బాస్ లోకి..తీసుకొచ్చే ఆలోచనలో షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రోజుకు 20 లక్షల రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు… బిగ్ బాస్ లోకి వస్తావా అని ఆర్జివి ని షో నిర్వాహకులు అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

My arrogance was the reason for my flops: Ram Gopal Varma

ప్రస్తుతం కరోనా కాలం కావడంతో బయట సినిమా షూటింగులు కూడా జరగని పరిస్థితి ఉండటంతో ఆర్జివి.. కూడా ఓటిటి బిగ్ బాస్ లోకి వెల్లే ఆలోచనలో ఉన్నట్లు..టాక్ నడుస్తోంది. గతంలో నాస్తికత్వాన్ని బలంగా నమ్మే గోగినేని వంటి వాళ్లు.. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు ఇప్పుడు ఇదే రీతిలో అర్జీని తీసుకునే ఆలోచనలు షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ రంగం ఇప్పుడు పూర్తిగా సెల్ ఫోన్ చుట్టూ ఓటిటి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో.. కనిపిస్తూ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అలరిస్తూ ఉండటంతో… ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కూడా ఎక్కువగా ఓటిటి పట్ల మక్కువ చూపుతున్నారు. దీంతో ఓటిటి బిగ్ బాస్ లో.. ఆర్జివి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri