NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ప్రకాష్ రాజ్ భార్య బిగ్ బాస్ 6 లోకి .. కానీ ఒక కండిషన్ పెట్టిన ప్రకాష్ రాజ్ !

Bigg Boss 6 Telugu: తెలుగులో ఇప్పటి వరకు ఐదు సీజన్ లు బిగ్ బాస్ కంప్లీట్ కావడం జరిగింది. ప్రతి సీజన్ ముగిశాక… నెక్స్ట్ సీజన్ కి తొమ్మిది నెలల టైం తీసుకునేవాళ్ళు షో నిర్వాహకులు. కానీ ఈసారి సీజన్ ఫైవ్ ముగిసిన వెంటనే రెండు నెలల గ్యాప్ లోనే నెక్స్ట్ సీజన్ ప్రారంభించడం అందరికీ ఝలక్ ఇచ్చినట్లూ అయింది. పైగా ఈ సారి హౌస్ లో జరిగే 24 గంటలు కెమెరాలో కవర్ చేయడానికి ఓటిటి లో ఫస్ట్ టైం స్ట్రీమింగ్ చేస్తున్న నేపథ్యంలో.. షోకి మంచి ప్రేక్షకాదరణ ఒక్క తెలుగు భాషలో మాత్రమే కాకుండా సౌత్ వైపు దక్కేలా షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.

The Devil is Back': Prakash Raj after successful surgery for fracture | The  News Minuteఈ నేపథ్యంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే విలక్షణ నటుడు అన్ని పాత్రలకు సమ న్యాయం చేసే నటుడు ప్రకాష్ రాజ్ భార్యని.. బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి ప్రకాష్ రాజ్ తో షో నిర్వాహకులు మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజు ఓకే అన్నట్లు ఒక ఫిజికల్ టాస్కులు ఈ విషయంలో కండిషన్ పెట్టినట్లు.. ఈ క్రమంలో భార్య ఒప్పుకుంటే హౌస్ లోకి పంపించడానికి రెడీ అయినట్లు… సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Prakash Raj hurt in shootingప్రకాష్ రాజ్ ..కి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక భాషల్లో భీభత్సమైన అభిమానులు ఉన్నారు. కన్నడం, తమిళం మరే విధంగా మలయాళం, తెలుగు.. ఈ నాలుగు భాషల్లకి సంబంధించిన వాళ్లకి ప్రకాష్ రాజు తెలియని వారు ఉండరు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రకాష్ రాజ్ భార్య నీ ఓటిటి బిగ్ బాస్ షోలో తీసుకోవడానికి బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నట్లు లేటెస్ట్ న్యూస్.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri