NewsOrbit
న్యూస్

Singer Sunitha: గ్రీన్ శారీ, నుదుటి మీద కుంకుమ, మెడలో హారం.. సింగర్ సునీత పెట్టిన ఈ లేటెస్ట్ ఫోటో చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు అంటే నమ్మండి!

Singer Sunitha: సింగర్ సునీత గురించి ప్రస్తావన అవసరం లేదు. తెలుగు చిత్ర సీమలో తన గాత్రంతోనే కాదు.. మాటలతో తనదైన గారడీని చేసారు. అలాగే బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి జడ్జిగా ఎదిగిన వైనం న భూతో న భవిష్యతి! గులాబీ సినిమాలోని ‘ఈ వేళలో నువ్వు ఏ మాయ చేశావో’ అంటూ.. తెలుగు సంగీత ప్రియులను తన పాటతో మాయలో పడేశారు. అలాగే అంతఃపురం సినిమాలో ‘అసలేం గుర్తుకురాదు.. నా కన్నుల ముందు నువ్వు ఉండగా’ అంటూ పరవశంలో ముంచెత్తారు.

Mahesh: ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు..

Singer Sunitha: ఈ దర్శకుడితో ఆమె ఎక్కువ పాటలు పాడారు..

పవర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి రమణ గోగులతో ఆమె ఎక్కువ పాటలు పాడారు అనడంలో సందేహం లేదు. ఆయా సినిమాల్లో సునీత పాడిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ లో తనకంటూ ఒక ఫేమ్ ను సంపాదించుకున్న సునీత గత ఏడాది మ్యాంగో మీడియా అధినేత రామ్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. సునీత ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన ఇష్టాలు. అభిప్రాయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు.

Samantha: ‘ఆ ఆలోచన వచ్చినా.. నేను ఎప్పుడూ వదిలేయాలి అనుకోలేదు’ సమంత దారుణ వ్యాఖ్యలు!
సోషల్ మీడియాలో సునీత కహానీ..

సునీతకు ప్రకృతి అంటే చాల ఇస్తామన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఎప్పుడు కూల్ గా హ్యాపీగా కనిపించే సునీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటారు. గార్డెనింగ్ , వ్యవసాయాన్ని సునీత చాలా శ్రధ్దగా చేస్తారు. ఆమధ్య సునీత వంకాయలు.. ఆకుకూర కోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసినదే. ఈ వీడియోకి 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే తాజాగా గ్రీన్ శారీ, నుదుటి మీద కుంకుమ, మెడలో హారం వున్న లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కావాలంటే చూడండి.

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?