NewsOrbit
ట్రెండింగ్

Job Notificatation: SSC, CHSL కి సంబంధించి భారీ నోటిఫికేషన్ రిలీజ్..!!

Job Notificatation: ప్రభుత్వ రంగంలో స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుండి భారీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అర్హత టోల్ పాస్ ప్రభుత్వ ఉద్యోగం జీతం వచ్చి నలభై వేల నుండి స్టార్టింగ్. దాదాపు 4276 ఉద్యోగాలు… భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అంత మాత్రమే కాక ఇంకా ఉద్యోగ సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తంమీద చూసుకుంటే దాదాపు 5వేలకు పైగా ఉద్యోగ స్థానాలకు అవకాశం ఉండొచ్చు అని టాక్.

Top 20 Easiest exams in India for government jobs Latest List 2022 - College Chalo

ఫిబ్రవరి ఒకటో తారీకు నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసరికి మార్చి 7 వ తారీకు. పేమెంట్ చేయడానికి కూడా అదే చివరి తేదీ. ఈ క్రమంలో కంప్యూటర్ బేసిక్ ఎగ్జామినేషన్ టెస్ట్ టైర్ వన్ మే లో జరుగుతుంది. రెండు పరీక్షలు ఉంటాయి ఇక రెండోది వచ్చి డిస్క్రిప్టివ్ పరీక్ష. లోయర్ డివిజన్ క్లర్క్, పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్.. ఈ విధమైన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా జాబు లొకేషన్ లు ఉన్నాయి. వయసుb పరిమితి చూసుకుంటే 18 నుండి 27 సంవత్సరాలు.

Govt employment in demand due to job security amid coronavirus - BusinessToday

ఎస్సీ ఎస్టీ చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. ఇక ఓబీసీ చూసుకుంటే మూడు సంవత్సరాలు… ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వారికయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. విద్యార్హత 12th Pass ఐటీ ఇంక డిప్లమా వాళ్ళు కూడా అర్హులే. ఇక్కడ ఒక విషయం గమనిస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఇంటర్ చదివిన వాళ్ళలో ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్లు మాత్రమే అర్హులు. మిగతా పోస్టులకు అందరూ అర్హులే. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళు ₹100 ఛార్జ్ చేయాల్సిఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్లు.. వంద రూపాయలు చెల్లించనవసరం లేదు. టైర్ వన్ ఎగ్జామ్ లో ఇంగ్లీష్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్… యాటిట్యూడ్… జనరల్ అవేర్నెస్ కి సంబంధించి పాలు ఉంటాయి. పరీక్షా సమయం ఒక గంట మాత్రమే. జీరో పాయింట్ ఫైవ్ జీరో నెగిటివ్ మార్కింగ్. అప్లై చేయాల్సి ఉన్న వాళ్ళు వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri