NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఉత్సాహం కార్యక్రమంలో ఎమోషనల్ అయినా జెస్సీ..!!

Bigg Boss 5 Telugu: ఆదివారం “స్టార్ మా” లో బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమం ప్రసారమయింది. ఈ కార్యక్రమానికి సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లు అందరూ హాజరయ్యారు. కానీ షణ్ముక్, సిరి మాత్రం హాజరు కాలేదు. దీంతో సీజన్ ఫైవ్ లో వారిద్దరితో మంచి బాండింగ్ ఫ్రెండ్షిప్ ఏర్పడటంతో జెస్సీ కార్యక్రమం చివరిలో బాగా ఎమోషనల్ అయ్యాడు.

Bigg Boss Telugu 5: Viewers slam Siri and Shannu as 'fake friends' in  Nagarjuna hosted show | Tv News – India TV

నా బెస్ట్ ఫ్రెండ్స్ షణ్ముక్, సిరి చాలా మిస్ అవుతున్నాను. నా హ్యాండ్ ఇంకా ఖాళీగా ఉంది. ఐ యాం రియల్లీ డేడ్లీ మిస్సింగ్.. బోథ్ ఆఫ్ యూ.. అంటూ జెస్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముక్, జెస్సీ… ముగ్గురే కలిసి ఉండేవారు. మొజ్ రూమ్ లో… డిస్కషన్ ఎక్కువగా పెట్టే వాళ్ళు. దీంతో హౌస్ లో మిగతా కంటెస్టెంట్ లు ఈ ముగ్గురికి త్రిమూర్తులు అనే పేరు కూడా.. పెట్టడం తెలిసిందే.

Bigg Boss Telugu 5: Jessie's Mid Week Elimination Confirmed, Deets Inside

బిగ్ బాస్ హౌస్ లో..కష్టంలో అయినా బాధ అయినా ముగ్గురు  బాగా కలిసి ఉండేవాళ్ళు. ఒకే బెడ్ పై కూడా పడ్డుకునేవాళ్ళు. అయితే జల జెస్సి అనారోగ్యం పాలు కావడంతో.. షణ్ముక్, సిరి బాగా డీప్ అయిపోయారు. దీంతో వీరిద్దరి పై బయట నెగిటివిటీ బాగా క్రియేట్ అయింది. చాలావరకు బిగ్బాస్ మిగతా కంటెస్టెంట్ లో హాజరవుతున్న కానీ ఇద్దరు మాత్రం.. మీడియా కి చాలా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఉత్సవం లో కూడా… మిస్ కావటంతో జెస్సీ ప్రోగ్రాం చివరిలో ఎమోషనల్ కామెంట్లు చేయడం జరిగింది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N