NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Juice: ఒక్కసారి ఈ జ్యూస్ ఇలా తాగి చూడండి.. ఎన్ని ప్రయోజనాలో..!!

Juice: మన ఇంటి చుట్టుపక్కల, పొలాల గట్ల పక్కన, పార్క్ లో ఇలా నిత్యం చుట్టూ ఉండే తీగ మొక్కలలో తిప్పతీగ కూడా ఒకటి.. తిప్పతీగ ఆకులను నేరుగా నమిలి తినవచ్చు‌‌.. లేదంటే ఎండబెట్టి పొడి చేసుకుని ఉపయోగించుకోవచ్చు.. వీటన్నింటికి దులు తిప్పతీగ జ్యూస్ లా తయారు చేసుకొని తాగితే బోలెడు ప్రయోజనాలు..!! అవెంటంటే..!?

Excellent Health Benefits Of Thippa Teega Juice:
Excellent Health Benefits Of Thippa Teega Juice:

తిప్పతీగ ను జ్యూస్ లా తయారు చేసుకొని ప్రతిరోజు రెండు టీస్పూన్లు పరగడుపున తాగాలి. ఇలా ప్రతి రోజూ తాగడం టైప్ 2 డయాబెటిస్ తగ్గిస్తుంది బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో తిప్పతీగ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోకి హానికర బ్యాక్టీరియా, వైరస్ ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. దేహం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. తిప్పతీగ జ్యూస్ తాగడం వలన తీవ్రమైన జ్వరం కూడా తగ్గిస్తుంది.

Excellent Health Benefits Of Thippa Teega Juice:
Excellent Health Benefits Of Thippa Teega Juice:

తిన్న ఆహారం జీర్ణం కావడానికి తిప్పతీగ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. మనం తీసుకున్న ఆహారం అరుగుదల జరిగి శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. విరోచనం సాఫీగా జరుగుతుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు. ఒత్తిడి, ఆందోళన డిప్రెషన్ ను తొలగిస్తుంది. మానసికపరమైన సమస్యలు తొలగుతాయి. కంటిచూపును మెరుగు పరుస్తుంది. తిప్పతీగ జ్యూస్ తాగాలనుకుంటే వారు ఈ చిన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ జ్యూస్ తాగిన అరగంట వరకు ఏమి తినకుండా ఉండాలి. అలా తినకుండా ఉంటేనే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju