NewsOrbit
న్యూస్ సినిమా

Alia bhatt: గంగూబాయి రిజల్ట్ తేడా కొడితే ఆర్ఆర్ఆర్ మీద తీవ్రంగా ఎఫెక్ట్..మేకర్స్ జాగ్రత్తపడితే బావుండేది..?

Alia bhatt: బాలీవుడ్ క్రేజీ స్టార్ అలియాభట్ ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘గంగూబాయి కతియావాడి’. భారీ స్థాయిలో ఈ సినిమా ఇదే నెల 25న రిలీజ్ అవుతోంది. సౌత్ స్టార్ హీరోలు నటించిన భీమ్లా నాయక్, వలిమై సినిమాలతో ఆలియా గంగూబాయి సినిమా పోటీ పడుతోంది. దాంతో అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడింది. ఇదే సమయంలో ‘గంగూబాయి కతియావాడి’ సినిమాపై కమాతీపుర నివాసితులు అలాగ్ర, ముంబై లో నెలొకన్న వివిధ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సినిమాలో ట్రైలర్ తోనే కమాతీపుర ప్రతిష్టని దిగజార్చారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు వస్తోంది.

will alia-bhatt-gangubai result shows impact on rrr
will alia-bhatt-gangubai result shows impact on rrr

కమాతీపురము ఘోరమైన రెడ్ లైట్ ఏరియాగా మార్చి గంగూబాయి సినిమా తీసారంటూ కమాతీపుర నివాసితులు ఫైరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదానికి సంబంధించి కమాతీపుర వాసులు ముంబై హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ తర్వాత ఈ ప్రాంతం ప్రతిష్ట ఎంతగానో దెబ్బతింది. ఈ ప్రాంతాన్ని రెడ్ లైట్ ఏరియాగా చూస్తున్నారని పిటీషన్‌లోనూ పేర్కొన్నారు. కమాతీపురలో 55 మంది నివాసితుల తరుపున ఓ మహిళ ఈ పిటీషన్ దాఖలు చేయడం గమనర్హం. దాంతో పాటు ఇంకా చాలామంది ఈ మూవీ మీద పలు కేసులను పెట్టి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రిలీజ్ ఆపాలని వారు కోరుతున్నారు.

Alia bhatt: గంగూబాయి ఎఫెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమా మీద..?

దీనిపై బుధవారం విచారణకు రానుంది. మరోవైపు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ..గంగూబాయి రిలీజ్ రోజు రూ 200 కోట్లు లాస్ అవబోతున్నాయని కామెంట్స్ చేశారు. ఆమెకు అసలు యాక్టింగ్ రాదు. అలాంటి ఆలియాతో ఇలాంటి సినిమా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇవన్నీ గంగూబాయి సినిమా మీద నెగిటివ్ ప్రభావం చూపుస్తున్నాయి. ఇప్పుడు ఇదే సినిమాతో పాటు ఆలియా మీద వెల్లువెత్తుతున్న విమర్శల ప్రభావం రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మీద పడే అవకాశాలున్నాయని ప్రచారం మొదలైంది. ఇంతక ముందు కూడా ఆమెకిచ్చిన రెమ్యునరేషన్ విషయంలో నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇప్పుడు గంగూబాయి ఎఫెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమా మీద గట్టిగానే పడుతుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో.

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu