NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తులసి అబల కాదు సబల..!! ఓరిని ఇంత మ్యాటర్ ఉందా మనోజ్ చావడానికి..!

Intinti Gruhalakshmi: ఎస్ఐ వాలకం చూసి ఏదో తేడాగా ఉందనుకున్న కానిస్టేబుల్.. పరుగుపరుగున తులసి దగ్గరకు వెళ్లి ఎస్సై కమిషనర్ వస్తారని తెలుసుకొని స్టేషన్ లో నుంచి ఎక్కడికో కోపంగా వెళ్లడమా.. మీ అబ్బాయిని ఏదో చేస్తాడని నాకు భయంగా ఉందమ్మ.. మీ అబ్బాయికి ప్రమాదం పొంచి ఉంది.. మేము ఎవ్వరం ఏం చేయాలేని పరిస్థితి.. మీరే మీ అభిని రక్షించుకోవాలి అని కానిస్టేబుల్ చెప్పడంతో.. తులసి అభిని రక్షించుకోవడానికి బయలుదేరుతుంది..!

Intinti Gruhalakshmi: Serial Today 568 Episode Highlights
Intinti Gruhalakshmi: Serial Today 568 Episode Highlights

568వ ఎపిసోడ్ హైలెట్స్..!!

ఆ ఎస్సై అభిని బయటకు తీసుకువచ్చి నువ్వు ఇక్కడినుంచి పారిపో.. మీ అమ్మ స్టేషన్ లో నీ కోసం చేసే దీక్ష చూసి నా మనసు కరిగిపోయింది. త్వరగా ఇక్కడినుంచి పారిపో అని చెబుతాడు. ఇన్ని రోజులు ఎస్ఐ చేతిలో చిత్రవధ అనుభవించిన అభి.. మీరు నన్ను వదిలేసినట్టు వదిలేసి ఎన్కౌంటర్లో నన్ను కాల్చేశాను అని చెబుతారుని నాకు తెలుసని అనగానే.. ఎస్సై పర్వాలేదు రా నా గురించి బాగానే స్టడీ చేసావు అని అంటాడు. అవును అదే చేస్తాను. ఇక్కడే ఉంటే తప్పించుకోకుండా చస్తావు అదే పారిపోతే ప్రాణాలు కాపాడుకుంటే మోగా నేను ధర్మరాజు లాంటివాడిని అందుకే నీకు రెండు అవకాశాలు ఇచ్చా.. ఇక్కడే ఉండి చచ్చిపోతావో.. పారిపోయి ప్రాణాలు రక్షించుకుంటావో.. అది నీ ఇష్టం అనగానే.. అభి అక్కడినుంచి పారిపోతాడు.. ఒకసారి ఆ ఎస్సై అభి ని షూట్ చేయబోగా ఎలాగోలా తప్పించుకుంటాడు. ఇక రెండోసారి కాలుస్తూ ఉండగా సరిగ్గా అదే సమయానికి సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది తులసి.. ఎస్సై కాల్చకుండా అడ్డుపడుతుంది.

ఎస్సై చేసిన బాగోతం అంతా చూసిన కమిషనర్ నీలాంటి వాళ్లు.. పోలీస్ డిపార్ట్మెంట్ కలంకం తీసుకువస్తారని.. నిన్ను సస్పెండ్ చేస్తున్నాం అని చెబుతారు. అంతలో కమిషనర్ కి మనోజ్ స్పృహలోకి వచ్చాడు అని ఫోన్ రాగానే.. అక్కడికి వెళ్లి అసలు ఏం జరిగిందో చెప్పమని మనోజ్ ను అడుగుతారు. నాకు అభి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే.. ఇద్దరం పెనుగులాడుతూ ఉండగా అభి నన్ను పక్కకు తోసేసాడు. నేను అక్కడి నుంచి లేచి పరిగెత్త పోతుండగా సీసా మీద కాలు వేసి పక్కనే ఉన్న గాజు ముక్క నాకు గుచ్చుకుంటుంది. అంతేకాని అభి నన్ను హత్య చేసే ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పగానే.. కమిషనర్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు కాబట్టి అభి వదిలిపెట్టమని కానిస్టేబుల్స్ కి ఆర్డర్ పాస్ చేస్తాడు.

Intinti Gruhalakshmi: Serial Today 568 Episode Highlights
Intinti Gruhalakshmi: Serial Today 568 Episode Highlights

ఇక మొత్తానికి తులసి దీక్ష ఫలించింది. అభిని రక్షించుకుంది. ఆడది అబల కాదు సబల అని తులసి మరోసారి రుజువు చేసింది. కన్న తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమ కోసం ఎంతకైనా తెగించి నిలబడుతుందని తులసి చేసి చూపించింది. ఇక అభిని తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇంట్లో వాళ్ళందరూ తులసి ని పొగడ్తలతో ముంచెత్తారు. లాస్య మధ్యలో మీ నాన్న నందు నీకోసం ఎంతో ప్రయత్నించారని చెబుతుండగా.. లాస్య మాటలు ఎవ్వరూ కేర్ కూడా చేయరు. మొత్తానికి నేటి ఎపిసోడ్ ఆనందంతో ముగిస్తుంది. అభి ఇంటికి వచ్చేస్తాడు.

Related posts

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju