NewsOrbit
న్యూస్

Men’s Bread: గడ్డం పెంచే ప్రతీ అబ్బాయీ తెలుసుకోవాల్సిన న్యూస్ ఇది!

Men’s Bread: ట్రెండ్ మారింది. గడ్డం ఎవరికడ్డం చెప్పండి. పైగా ఇపుడు అమ్మాయిలే గడ్డం వున్న మగాళ్లని ఇష్టపడుతున్నారు. ఇపుడు గడ్డం అంత ఫేమస్ అయింది మారి. అదే గతంలో అబ్బాయిలు గడ్డం పెంచితే చాలు.. లవ్ లో ఫెయిల్ అయ్యావా? అంటూ ప్రశ్నించేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. నేటితరం అబ్బాయిలు క్లీన్ షేవ్‌కు బదులుగా గడ్డం పెంచడాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా అబ్బాయిలు తెలుసుకోవలసింది ఏమంటే, గడ్డం పెంచితే సరిపోదు మరి, దానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.

Menstrual: మీ  రుతుస్రావం  ఈ రంగు  ల్లో ఉంటే    పెద్ద సమస్య ఉన్నట్టే… వెంటనే డాక్టర్ ని సంప్రదించండి!!(పార్ట్ -1)

Men’s Bread: గడ్డం కోసం కడు జాగ్రత్తలు ఇవే:

– ముఖ్యంగా గడ్డం దగ్గర చర్మం పొడిబారడం వల్ల దురద పుడుతుంది. అది పోవాలంటే, వారానికి రెండుసార్లు గడ్డానికి నూనె రాయాలి. ఇలా చేయడం వల్ల దురద కంట్రోల్ అవ్వడమే కాకుండా జుట్టు కూడా మందంగా తయారవుతుంది.
– మార్కెట్లో నూనెని వాడకుండా, గడ్డానికి సంబంధించిన నూనెను మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
– ఆర్గాన్‌ ఆయిల్‌, లెమన్‌ ఆయిల్‌‌ను ఓ సీసాలో వేసి, రెండింటిని బాగా మిక్స్‌ చేయండి. పూర్తిగా రెండు నూనెలు కలిసిన తర్వాత.. దాన్ని గడ్డానికి వాడితే సరి.
– ప్రతీ రోజూ స్నానంతో పాటుగా ఒక్కసారైనా ఫేస్ వాష్‌తో గడ్డాన్ని క్లీన్ చేసుకోవాలి.


Womens: అన్ని రంగాల్లో ముందు ఉన్న మహిళలు ఈ రంగం లో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ??
– గడ్డం దురద పుట్టకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఇంట్లోనే మాస్క్‌ను సిద్దం చేసుకోవచ్చు.
– అలాగే దురద రాకుండా ఉండేందుకు నిమ్మకాయ, పెరుగు కలిపిన పేస్టును గడ్డానికి అప్లై చేసి దాదాపు అరగంట పాటు అలాగే ఉంచాలి.
– తర్వాత ఆ మిశ్రమాన్ని తొలగించేందుకు గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.
– నిమ్మకాయలో ఉండే విటమిన్ C గడ్డం మరింత మెరుగ్గా పెరగడానికి ఉపకరిస్తుంది.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju