NewsOrbit
హెల్త్

Sweating: రాత్రి పూట అధికంగా చెమటలు పడితే ఈ అనారోగ్యలు వస్తాయా..?!

Sweating: చెమటలు పడితే ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు వైద్య నిపుణులు. కానీ అధికంగా చెమటలు పడితే మాత్రం అది అనారోగ్యానికి సంకేతం అని అంటున్నారు వైద్య నిపుణులు. మరి ముఖ్యంగా రాత్రి పూట కనుక చెమటలు పడితే అది చాలా రకాల అనారోగ్యాలకు కారణం అవుతుంది. మరి రాత్రి పూట విపరీతంగా చెమటలు పడితే ఎలాంటి అనారోగ్యాలకు సంకేతమో తెలుసుకుందామా..

Mid Night: మధ్యరాత్రిలో ఆకలి వేస్తోందా.. ఇవి తింటే బరువు కూడా పెరగరు..!!

Sweating: నెలసరి సమయంలో :

ఆడవాళ్లకు నెలసరి సమయంలో రాత్రిపూట ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. అయితే పీరియడ్స్ వలన అలా చెమటలు పడుతున్నాయేమో అని నెగ్లెక్ట్ చేయకండి. రాత్రిపూట విపరీతమైన చెమటలు ఇతర అనారోగ్యాలకు కూడా సంకేతం అవ్వొచ్చు. ఎటువంటి వైద్యపరమైన కారణం లేకుండా శరీరంలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల ఏర్పడే పరిస్థితిని ఇడియోపతిక్ హైపర్ హైడ్రోసిస్ అంటారు. అలాగే క్షయ వ్యాధి ఉన్నవారికి కూడా రాత్రిపూట ఎక్కువగా చెమట పడుతాయి.

Night Curfew lifted: ఏపిలో నైట్ కర్ఫ్యూ తొలగింపు..కానీ..
ఇన్ఫెక్షన్స్ వలన :

ఎండోకార్డిటిస్, ఆస్టియోమైలిటిస్ మరియు చీము వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లు రాత్రిపూట శరీరంలో విపరీతమైన చెమటను కలిగిస్తాయి. అలాగే ఎయిడ్స్ బాధితులకు కూడా ఇలానే చెమటలు పడతాయి. క్యాన్సర్ వ్యాధి ఉంటే రాత్రిపూట ఎక్కువగా చెమట పడుతుంది. ఆంటే లింఫోమా వంటి కొన్ని క్యాన్సర్‌ల ప్రారంభ లక్షణమే అధికమైన చెమట అన్నమాట. అలాగే కొన్ని కొన్ని సార్లు వాడే మందులు కారణం వలన కూడా చెమట పట్టవచ్చు. ఉదాహరణకు ఆస్పిరిన్, ఎసిటమైనోఫెన్ వంటి జ్వరాన్ని తగ్గించే మందులు వాడడం వలన కొన్నిసార్లు రాత్రి పూట చెమట పడుతుంది.

Exit polls 2022: యూపిలో మళ్లీ పీఠం అధిష్టించేది బీజేపీనే..!
షుగర్, హార్మోన్స్ ఇంబాలన్స్ వలన :

అలాగే బ్లడ్ షుగర్ లెవెల్ అంటే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు కూడా రాత్రిపూట చెమటలు పడతాయి. హార్మోన్లలో సమస్య ఉన్నా, నరాల సమస్య ఉన్నా గాని రాత్రిపూట విపరీతమైన చెమటలు పట్టవచ్చు. కావున ఒకవేళ మీకు కూడా రాత్రి పూట అధికంగా చెమటలు పడితే ఒకసారి వైద్యుడిని సంప్రదించండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri