NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: ఆదిపురుష్ మూవీలో ఎన్ని వండర్స్ ఉన్నాయంటే..?

Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో వచ్చి భారీ ఫ్లాప్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. దీనికి ముందు వచ్చిన సాహో కూడా ఫ్లాప్. ఇలా రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఫ్లాపవడంతో ప్రభాస్ క్రేజ్ అమాంతం తగ్గిపోతుందని అందరూ భావించారు. కానీ, అది ఇప్పట్లో జరగని పని అని ప్రభాస్ కమిటవుతున్న సినిమాలను చూస్తేనే అర్థమవుతోంది. అయితే, ఇక పై మాత్రం ప్రభాస్ తను చేస్తున్న సినిమాల పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాడు.

prabhas adipurush has so many wonders
prabhas adipurush has so many wonders

ప్రస్తుతం చేస్తున్న వాటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అలాగే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసే సినిమా, ఇప్పుడు ప్రభాస్ – మారుతి కాంబోలో తెరకెక్కే సినిమా పాన్ ఇండియన్ రేంజ్‌లోనే తెరకెక్కనున్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఆదిపురుష్, ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలు మాత్రం పాన్ వరల్డ్ స్థాయిలో హాలీవుడ్‌లోను రిలీజ్ కాబోతున్నాయి. అయితే, తాజాగా ఆదిపురుష్ సినిమా కు సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ వచ్చి చక్కర్లు కొడుతోంది.

Prabhas: ఆదిపురుష్ ప్రభాస్ కెరీర్‌లోనే ఓ మైల్ స్టోన్..

ఈ సినిమాలో రాముడి పాత్రను చాలా గొప్పగా చూపించబోతున్నారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుల ఊహకు ఎంతమాత్రం అందని విధంగా సన్నివేశాలను గొప్ప అనుభూతితో చూపించబోతున్నారట. ముఖ్యంగా అదిపురుష్ సినిమాలో రాముడి పరాక్రమ శైలిని హైలైట్ చేస్తున్నారని తాజాగా దర్శకుడు ఓం రౌత్ స్వయంగా చెప్పు కొచ్చాడు. అంతేకాదు..ఈ సినిమాలో ఉండే విజువల్స్ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూసి ఉండరని నమ్మకంగా చెబుతున్నారు. మరి దర్శకుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆదిపురుష్ ప్రభాస్ కెరీర్‌లోనే ఓ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అర్థమవుతోంది.

Related posts

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju