NewsOrbit
న్యూస్

Ranabeer-aliya: అలియాకు రణబీర్ కాస్ట్లీ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

Ranabeer-aliya : స్టార్ హీరో రన్బీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్ ఇద్దరు ఒక్కటి కాబోతున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ స్టార్ జంట నేడు దంపతులుగా మారనున్నారు. గురువారం ఉదయం నుంచే ఇద్దరు స్టార్స్ కుటుంబ సభ్యులు, స్నేహితులు వివాహ వేడుక వేదిక వద్దకు చేరుకోవడం స్టార్ట్ చేశారు. బుధవారం ఫ్రీ వెడ్డింగ్, మెహందీ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ranabeer-given-costly-gift-to-aliya
ranabeer-given-costly-gift-to-aliya

Ranabeer-aliya: గిఫ్ట్ గా వజ్రాలతో పొదిగిన బ్యాండ్..

కాగా, ఆలియా కోసం రణబీర్‌ 8 వజ్రాలతో పొదిగిన ఖరీదైన వెడ్డింగ్‌ బ్యాండ్‌ ని బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం. వివాహంలో ఆలియా తన చేతికి ఆ బ్యాండ్‌ ధరించనున్నారు. కాగా రణబీర్ కపూర్‌ ఇంటి కుటుంబానికి 8 లక్కీ నంబర్‌ అట. అందుకే కాబోయే శ్రీమతికి ఎనిమిది వ్రజాలు పొదిగిన బ్యాండ్‌ని రణ్‌బీర్‌ బహూకరించి ఉంటారు.

ranabeer-given-costly-gift-to-aliya
ranabeer-given-costly-gift-to-aliya

మూడు భాగాలుగా బ్రహ్మాస్త్ర..

రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున, మౌని రాయ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్, నాగార్జున, డింపుల్‌ కపాడియా కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ‘బ్రహ్మాస్త్ర’ విజన్‌ను దర్శకధీరుడు రాజమౌలి అందిస్తున్నారు. మూడు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju