NewsOrbit
ట్రెండింగ్

Ranbir Alia Wedding: కట్టుదిట్టమైన భద్రత మధ్య రణబీర్ ఆలియా భట్ పెళ్లి వేడుక..!!

Ranbir Alia Wedding: బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్ కపూర్.. ఆలియా భట్ ల వివాహం మరికొద్ది గంటల్లో జరగనుంది. ఏప్రిల్ 13వ తారీకు వీరిద్దరి మెహంది వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రెండు కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, నీతూ కపూర్, పూజాభట్, మహేష్ భట్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, అయాన్ ముఖర్జీ.. ఇంకా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ రోజు రాత్రి ఏడు గంటల తర్వాత పెళ్లి జరగనున్న తరుణంలో… పెళ్లి జరిగే చుట్టుప్రక్కల ప్రాంతాల మొత్తం భద్రతా వలయంలో ఉంది. పోలీసులతో పాటు 200 మంది బౌన్సర్లు అదనంగా కూడా.. పెళ్లి వేడుక చుట్టూ వలయంగా ఉన్నట్లు సమాచారం. Ayan Mukerji Finally Confirms Ranbir-Alia's Wedding With Romantic  Brahmastra Video. Watchవాస్తవానికి రణబీర్.. ఆలియా భట్ పెళ్లి గత ఏడాది జరగాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరాఖరికి ఇప్పుడు ఈ రోజు ఒకటి అవుతున్న తరుణంలో.. బాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి నెలకొంది. ముంబైలోని బాంద్రాలో ఉన్న రన్ బీర్ ఇంటిలో ఈ పెళ్లి వేడుక జరుగుతుంది. ఈ క్రమంలో పెళ్లి లో తన కాబోయే భార్య ఆలియాకి రణబీర్ కపూర్… ఏకంగా ఎనిమిది వజ్రాలు పొదిగిన ఖరీదైన వెడ్డింగ్ బ్యాండ్.. బహుమతిగా ఇవ్వటం.. తో పాటు పెళ్లి టైంలో ఆ బ్యాండ్ ఆలియా భట్ ధరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Alia Bhatt and Ranbir Kapoor's wedding to have only 28 guests, reveals  Rahul Bhatt - Movies News

పెళ్లి వేడుకకు కేవలం 45 మంది కుటుంబ సభ్యులకి మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. అయితే పెళ్లి తర్వాత జరగబోయే సంగీత్ కార్యక్రమానికి మాత్రం భారీ ఎత్తున ఇండస్ట్రీ నుండి ప్రముఖులు వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో పెళ్లికి సంబంధించి ఎటువంటి ఫోటోలు బయటకు రాకుండా రణబీర్ టీం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు.. పెళ్లికి హాజరు అయ్యే వాళ్లు కూడా సెల్ ఫోన్ లు.. తీసుకురాకుండా.. షరతులు విధించటం జరిగిందట. మొత్తం మీద గత ఏడాది జరగాల్సిన.. రణబీర్ ఆలియా భట్ పెళ్లి .. ఈరోజు అత్యంత భద్రత వలయం మధ్య  జరుగుతూ ఉండటంతో.. ఈ వేడుక ట్రెండింగ్ గా నిలిచింది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N