NewsOrbit
ట్రెండింగ్

Vishwak Sen: గెటవుట్ అంటూ స్టూడియో నుండి హీరో విశ్వక్ సేన్ నీ పంపేసిన టాప్ యాంకర్..!!

Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ అందరికీ సుపరిచితుడే. “ఫలక్ నామ ఎక్స్ ప్రెస్” సినిమాతో ఫస్ట్ టైం హిట్ అందుకుని ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని.. యూత్ లో తిరుగులేని క్రేజ్ తో ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన కొత్త సినిమా “అశోకవనంలో అర్జున కళ్యాణం” సినిమా మే ఆరో తారీకు విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు చురుగ్గా సినిమా యూనిట్ చేస్తూ ఉంది. దీనిలో భాగంగా ఇటీవలే విశ్వక్ సేన్ తన అభిమాని చేత.. ప్రాంక్ వీడియో కూడా చేయించడం జరిగింది. అభిమాని సూసైడ్ చేసుకుంటూన్నట్లు రోడ్డుపై సీన్ క్రియేట్ చేశారు. ఈ వీడియో చూసి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు మరి ఇంత దిగజారలా అని.. ఫ్రాంక్ వీడియో పై విమర్శలు చేస్తున్నారు.

news channel anchor serious on Vishwak Sen

 

అంతమాత్రమే కాదు హీరో విశ్వక్ సేన్ పై అరుణ్ కుమార్ అనే న్యాయవాది హెచ్ఆర్సీలో ఫిర్యాదు కూడా చేశారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా సినిమా ఇండస్ట్రీకి చెందిన త్రిపురనేని చిట్టితో కలసి ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో డిబేట్ లో హీరో విశ్వక్ సేన్ కూర్చున్నాడు. ఈ క్రమంలో ప్రమోషన్స్ కోసం ఫ్రాంక్ వీడియో ప్రస్తావన రావడంతో… యాంకర్ నాగవల్లి.. విశ్వక్ మెంటల్ స్టేటస్ ప్రస్తావిస్తూ డిప్రెషన్ పర్సన్, పాగల్ శ్రీను.. వంటి పదాలు వాడటంతో విశ్వక్ వెంటనే యాంకర్ నాగవల్లి పై సీరియస్ అయ్యాడు. నేను డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను అని మీరు స్టేట్మెంట్ ఇవ్వటం కరెక్ట్ కాదు. అలాగే టాక్టర్ చెప్పాడో అతని నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడుతాను. నా వ్యక్తిగత జీవితం గురించి మీకు తెలియదు. దాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని అన్నాడు. అదే విధంగా నాకు పాగాల్ శీను అనే పేరు పెట్టారు. ‘నాకు పాగ‌ల్ శీను అనే పేరు పెట్టారు. నేను కూడా మీపై ప‌రువు న‌ష్టం దావా వేయొచ్చు. కానీ నేను అలా చేయ‌ను. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి. డిప్రెష‌న్ ప‌ర్స‌న్‌, పాగ‌ల్ శీను అని అన‌డం స‌రికాదు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

news channel anchor serious on Vishwak Sen

దీంతో యాంకర్‌ విశ్వక్‌ సేన్‌ను నువ్వు ముందు స్టూడియో నుంచి బయటకు వెళ్లిపో అంటూ గ‌ట్టిగా అరించింది. దీంతో యాంకర్‌పై విశ్వక్‌ కూడా సీరియస్ అయి రాయలేని అభ్యంతరకర (ఎఫ్‌.. అనే పదం) పదాన్ని వాడాడు. దీంతో మరింత సీరియస్ అయిన యాంకర్ ‘యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో’ అంటూ పదే పదే చెప్పడంతో ‘నేను బయటకు పోతే నా గురించి ఇష్టమొచ్చినట్లు చెబుతారు. యు జస్ట్ షటప్’ అనేసి విశ్వక్ స్టూడియో నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  అయితే ఈ వీడియో పై మరి కొంతమంది నెటిజన్ లు రియాక్ట్ అవ్వుతూ ఇది కూడా ప్రాంక్ వీడియోలో భాగమేనని సెటైర్లు వేస్తున్నారు. మరికొంతమంది ఇదే యాంకర్ గతంలో విజయ్ దేవరకొండ నీ ఇలాగే.. ఫ్రస్టేషన్ కి గురి చేసింది ఇప్పుడు విశ్వక్ సేన్ నీ టార్గెట్ చేసింది అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా విశ్వక్ సేన్ నీ స్టూడియో నుండి గెటవ్వుట్ అని లైవ్ లో పంపేయడం సంచలనంగా మారింది.

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri