NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Municipal Transfers: ఏపిలో పలువురు కార్పోరేషన్ అధికారుల బదిలీలు..ఎవరు ఎక్కడంటే..?

AP Municipal Transfers: ఏపిలోని పలువురు మున్సిపల్ ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా బీసీ కార్పోరేషన్ ఈడీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపిడీఓ ఎం వెంకటేశ్వరరావును ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా డిప్యుటేషన్ పై నియమించారు.

AP Municipal Transfers:
AP Municipal Transfers:

ఒంగోలు కార్పోరేషన్ కమిషనర్ అనంతపురంకు బదిలీ

ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా ఉన్న కె భాగ్యలక్ష్మిని అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా ఉన్న పివివిఎస్ మూర్తిని అదే మున్సిపాలిటీలో ఆర్‌డీఎంఎగా నియమించారు. ఇక్కడ ఆర్‌డీఎంఏగా ఉన్న జి నాగరాజును విశాఖపట్టణం మున్సిపల్ కార్పోరేషన్ లో ఆర్‌డీఎంఎ నియమించారు.  ఈ మేరకు స్పెషల్ ఛీప్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

జీవో కొరకు ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి 

Transfers and Postings G.O.Rt.No.321

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju