NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: ఒకవేళ ఇదే నిజమైతే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం.. ఆల్ టైం రికార్డ్..??

Bigg Boss Telugu OTT: ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షోకి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మన తెలుగులో కూడా ఇప్పటికే ఐదు సీజన్ లు కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ టైం ఇండియాలో హిందీలో బిగ్ బాస్ షో స్టార్ట్ కాగా.. అక్కడ సూపర్ డూపర్ హిట్ కావడంతో సౌత్ లో ఒక్కసారిగా అన్ని భాషల్లో …బిగ్ బాస్ షో స్టార్ట్ చేయడం జరిగింది. తెలుగులో కూడా స్టార్ట్ చేసి ఐదు సీజన్ లు కంప్లిట్ చేసుకోవడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే 5 సీజన్లలో కూడా విన్నర్స్ మొత్తం మగవాళ్లే. మొదటి సీజన్ శివ బాలాజీ, రెండవ సీజన్ కౌశిక్, మూడవ సీజన్ రాహుల్ సిప్లిగంజ్, నాలుగవ సీజన్ అభిజిత్, ఐదవ సీజన్ సన్నీ విజేతలుగా గెలిచారు.

Bigg Boss Telugu OTT title winning lady contestant

అయితే ఎప్పటినుండో తెలుగు బిగ్ బాస్ షోలో విన్నర్ గా లేడీ కంటెస్టెంట్ గెలిస్తే చూడాలని చాలా మంది భావించారు. కానీ ఇప్పటివరకు జరగలేదు అయితే తెలుగు ఓటిటి బిగ్ బాస్ షోకి సంబంధించి… ఫస్ట్ విన్నర్ లేడీ కంటెస్టెంట్ అని సరికొత్త వార్త ఇప్పుడు బయటపడింది. మేటర్ లోకి వెళితే తెలుగు ఓటిటి బిగ్ బాస్ షో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పేరిట ఫిబ్రవరి మాసం నుండి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. షో లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ లు ఇంకా కొత్త వాళ్ళు.. దాదాపు 80 రోజులకు పైగా బిగ్ బాస్ హౌస్ లో… పోటీపడగా చివరాకరికి ఏడుగురు మిగిలారు.

అయితే ఓటింగ్ పరంగా అంత చూసుకుంటే… తెలుగు ఓటిటి బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పైగా మొదటి వారం నుండి బిందుమాధవి కి హౌస్ లో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడటంతో… పాటు హోస్ట్ నాగార్జున.. సైతం మామ ఆటను బాగా మెచ్చుకోవడంతో.. బిందు మాధవికి భారీ ఎత్తున ఓట్లు పడినట్లు ఆమె విన్నర్ అని బయట టాక్. దీంతో ఇదే కనుక జరిగితే తెలుగు బిగ్ బాస్ షోలో… ఇది ఒక ఆల్టైమ్ రికార్డ్ అని బిగ్ బాస్ ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక రెండవ విషయానికి వస్తే మళ్లీ సీజన్ ఫోర్ మాదిరిగానే అఖిల్ .. ఈసారి కూడా రన్నర్ అన్న టాక్ నడుస్తోంది. మరి రేపు టైటిల్ ఎవరు గెలుస్తారో చూడాలి.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N