NewsOrbit
సినిమా

Karthika Deepam: స్వప్న చేసిన పని వల్ల జ్వాలకు భలే కలిసి వచ్చిందిగా..!

Karthika Deepam: ఇక బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో హిమ పెళ్లి చెడగొడతాడు నిరూపమ్.ఇక ఈ రోజు ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావ్ హిమ..నాతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎప్పటికన్నా కారణం చెప్తావు అని అనుకున్నాను. కానీ నువ్వు ఇలా వేరే వాళ్ళతో పెళ్లికి రెడీ అవుతావు అని నేను కలలో కూడా అనుకోలేదు అని అంటాడు నిరుపమ్.

karthika deepam latest episode
karthika deepam latest episode

నా పెళ్లి ఎందుకు చెడగొట్టావ్ అని నిరూపమ్ ను నిలదీసిన హిమ :

నిజం చెప్పు హిమ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్ కదా అని హిమ అని పదే పదే అడుగుతూ ఉండగా అప్పుడు హిమ కోపంతో అసలు నా పెళ్లి సంబంధం ఎందుకు చెడగొట్టావు అని నిరుపమ్ కి ఎదురు ప్రశ్న వేస్తుంది.అప్పుడు నిరుపమ్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతు మాట్లాడతాడు. అప్పుడు హిమ బావ నువ్వు నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకో బావా అని అంటుంది.ఏం మాట్లాడుతున్నావ్ హిమ అంటూ నిరూపమ్ ఒక్కసారిగా ఫైర్ అవుతాడు. సరిగ్గా అప్పుడే శోభ వచ్చి వారి మాటలను వింటుంది.అప్పుడు నిరుపమ్ కు ఫోన్ రావడంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

karthika deepam latest episode
karthika deepam latest episode

శోభ, స్వప్నల ప్లాన్ ఏంటి..?

ఇక శోభ మాత్రం హిమ పై సీరియస్ అవుతుంది. నిరూపమ్ ను ఎలాగయినా నావాడిని చేసుకుంటా అంటూ హిమకు వార్నింగ్ ఇస్తుంది. అది జరగదు అంటుంది హిమ. నేను బావను సౌర్యకు దగ్గరకు చేయాలనీ అనుకుంటుంటే మధ్యలో ఈ శోభ ఏంటి.. కొంపతీసి స్వప్న అత్తయ్యా ఈ శోభ ఇద్దరు కలిసి ఏదన్నా ప్లాన్ చేయడం లేదు కదా. వీరి మీద ఒక కన్ను వేసి ఉంచాలి అని. అనుకుంటుంది మనసులో.
ఆ తరువాత జ్వాలకు నిరుపమ్ కు ఫోన్ చేసి బయటకు వెళదాం రా అని అడగడంతో శోభ  కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమకు తన ప్రేమ విషయం చెప్పడానికి ప్రేమ్ పడే పాట్లు మాములుగా లేవుగా..!

మరొకవైపు ప్రేమ్ తన మనసులో మాటను హిమకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.అప్పుడు ప్రేమ్ తన ప్రేమ గురించి హిమకు చెప్పడానికి లవ్ లెటర్ రాయడం, ఫోన్లో సెల్ఫీ వీడియో తీయడం లాంటి రకరకాల ప్లాన్ లు వేసుకుంటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే నిరుపమ్, అనాధ ఆశ్రమంకి వస్తాడు.ఎలాగయినా జ్వాలకు హిమ గురించి చెప్పి అసలు తన మనసులో ఏముంది, ఎందుకు ఇలా చేస్తుంది అని అడగమని జ్వాలకు చెప్పాలి అని అనుకుంటాడు నిరూపమ్. మరొకవైపు జ్వాలా,నిరుపమ్ ని తలచుకొని ప్రేమగా మురిసిపోతూ ఉంటుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

నిరూపమ్ మాటలకు మురిసిపోతున్న జ్వాల :

ఇక ఆశ్రమానికి వచ్చిన జ్వాల .. నిరూపమ్ ను చూసి దగ్గరకు వెళ్లి నిరూపమ్ పక్కనే కూర్చుంటుంది ఇంతలో స్వప్న నిరూపమ్ కి ఆపకుండా ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇక ఫోన్ లిఫ్ చేసిన నిరూపమ్ త స్వప్న ఎక్కడ వున్నావ్ అని అడిగి,ఆ ఆటో దానితో నీకు ఏమి పని అంటుంది. ఇక నిరూపమ్ మాత్రం కోపంతో నాకు ఇష్టమైంది నేను చేస్తాను అని అనడంతో స్వప్న షాక్ అవుతుంది.ఆటో నచ్చితే ఆటో ఎక్కుతాను, కార్ నచ్చితే కార్ ఎక్కుతా.. ఆటో వాళ్ళు నచ్చితే లైక్ చేస్తా అని అంటాడు.ఆ మాటలకు జ్వాల మనసులోనే తెగ మురిసిపోతూ ఉంటుంది.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri