NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: ఏకగ్రీవంగా వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఎన్నిక

YSRCP: ఏపి కోటాలో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికలు శుక్రవారం పూర్తి అయ్యాయి. నాలుగు స్థానాలకు నలుగురే నామినేషన్లే వచ్చిన నేపథ్యంలో నామినేషన్లు దాఖలు చేసిన నలుగు వైసీపీ అభ్యర్ధులు విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రిజర్నింగ్ అధికారి నుండి నలుగురు అభ్యర్ధులు రాజ్యసభకు ఎకగ్రీవంగా ఎన్నికైనట్లు డిక్లరేషన్ ను అందుకున్నారు.

YSRCP Candidates elected Rajya Sabha Unanimously
YSRCP Candidates elected Rajya Sabha Unanimously

 

రాజ్యసభ లో ఖాళీ కానున్నస్థానాలకు ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు. కాకపోతే శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసే సమయానికి ఏపి కోటాలోని నాలుగు స్థానాలకు నలుగురి నామినేషన్లు మాత్రమే ఉండటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అజెండా మేరకు పని చేస్తామని చెప్పారు.  ఏపి అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ పని చేస్తున్నారని ఈ సందర్బంగా పేర్కొన్నారు. సీఎం జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju