NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏపి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..సర్కార్ కు ఊరట..! ఎంపి రఘురామకు షాక్..!! మ్యాటర్ ఏమిటంటే..?

AP High Court: ఏపి సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. పలు నిర్ణయాలకు ప్రజామోదం లభిస్తొంది. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ఏపిలో సంక్షేమ పథకాల పంపిణీ పాలన సాగుతోంది. సంక్షేమ పథకాల అమలునకు పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తొంది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అప్పులను సాధిస్తూ యథావిధిగా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ వస్తొంది జగన్ సర్కార్. అయితే ఏపి బేవరేజెస్ కార్పోరేషన్ కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్ధిక సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వం రుణం పొందే ప్రయత్నాలు చేస్తుండటంపై వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంలో ధర్మాసనం..పిటీషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

AP High Court Fires on Raghurama PIL
AP High Court Fires on Raghurama PIL

 

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేందుకు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లుగా అనిపిస్తొందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలు ఎలా చేయాలో చూసేందుకు తామేమీ కంపెనీ సెక్రటరీలము కాదు, హైకోర్టు న్యాయమూర్తులమని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులుగా తాము ఏమి చేయాలో రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందనీ, దాని ప్రకారమే నడుచుకుంటామనీ, ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదనీ తెలిపింది.

 

రుణం పొందకుండా ప్రభుత్వ యత్నాలను అడ్డుకోవాలన్న రఘురామ అభ్యర్ధనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యమేకాదని పేర్కొంది. ఈ పిటిషన్ పై ప్రభుత్వం నుండి కనీస వివరణ కూడా అడగమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామనీ, అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

 

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N