NewsOrbit
Telugu TV Serials

Karthika Deepam: హిమ, సౌర్యలకు కాకుండా నిరూపమ్ ను శోభకు ఇచ్చి పెళ్లి చేయనున్న సౌందర్య..!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది..గత ఎపిసోడ్ లో నిరూపమ్ హిమను పెళ్లి. చేసుకుంటా అని చెప్పి పెళ్లి పనులు ప్రారంభించండి అని అమ్మా నాన్నలకు చెప్పడంతో పసుపు కొట్టె కార్యక్రమం మొదలుపెడతారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే హిమకు అసలు విషయం చెప్పకుండా స్వప్న వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తారు.అలాగే అసలు నిజం జ్వాలకు చెప్పాలి అని నిరుపమ్ జ్వాలను వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తాడు. ఇక జ్వాల మాత్రం డాక్టర్ సాబ్ నన్ను ఎందుకు పిలిచి ఉంటారు? అని జ్వాల ఆలోచిస్తూనే నిరుపమ్ పిలిచిన చోటకు వెళ్తుంది..

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమ, నిరూపమ్ ల పెళ్లి పనులు మొదలు :

సీన్ కట్ చేస్తే హిమను కుటుంబ సభ్యులు అందరు కలిసి. పెళ్లి కూతురు చేస్తుంటారు. హిమ ఫీల్ అవుతుంటుంది. ఏంటి నాకు ఈ పరీక్షా అని షాక్ అవుతుంది.. ఆతర్వాత హిమ, నిరుపమ్ పసుపు దంచుతుంటే వాళ్ళని చూసి తట్టుకోలేక అక్కడ నుంచి శోభ కోపముగా వెళ్ళిపోతుంది. సరిగా అదే సమయంలో శౌర్య అక్కడకి వస్తుంది.సౌర్యను చూసి శోభ షాక్ అయ్యి జ్వాలనే సౌర్య అని తెలిస్తే నా ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుంది అని శోభ అనుకుంటుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

హిమలాగా జ్వాలకు ఫోన్ చేసిన శోభ:

ఎలా అయినా సరే జ్వాలాను అక్కడకు వెళ్లకుండా ఆపాలి అని శోభ అనుకుంటుంది. మళ్లీ జ్వాలకు హిమలా ఫోన్ చేసి నేను హిమను అని అంటుంది. ఎక్కడున్నావ్ చెప్పు అంటే.. నేను నీ ఆటోలోనే ఉన్న అని ఆ శోభ ఆటో డ్రైవ్ చేస్తూ గెట్ బయటకు తీసుకువెళ్తుంది. వెనకే శౌర్య పరుగెత్తుతూ వెళ్తుంది.
ఇక మరోవైపు ఆసుపత్రిలో అసలు జ్వాలా ఎందుకు రాలేదని నిరుపమ్ ఆలోచిస్తుంటాడు..మరో పక్క హిమ కూడా నిరుపమ్ కు, శౌర్యకు పెళ్లి చెయ్యాని ఆలోచిస్తుంటుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

నిరూపమ్, హిమల మీద కోపంతో బయటకు వచ్చేసిన సౌందర్య:

ఇక అప్పుడే ఆస్పత్రికి సౌందర్య వచ్చి నిరుపమ్ పెళ్లి ముహూర్తం పెట్టమన్నాడని చెప్తుంది. అప్పుడే హిమ సీరియస్ అయ్యి ఏంటి మీరు నాకు నచ్చలేదని చెప్పిన మీరు వినరెంటి అని అంటుంది. ఇక అప్పుడే నిరుపమ్ వచ్చి ఏంటి ఏమైంది అని అడుగుతాడు. నాన్నమ్మ అదే ముహూర్తం పెట్టేయండి అంటాడు.హిమ కోపంగా బావ ఆపుతావా అని సీరియస్ అవుతుంది. అప్పుడే ఆటో డ్రైవ్ చేస్తూ శౌర్య వస్తుంది. డాక్టర్ బాబు కోపంగా ఉంటాడు ఎలా అయినా సరే డాక్టర్ బాబు అలక తీర్చాలి అని అనుకుంటూ లోపలికి వస్తుంటుంది.అప్పుడే సౌందర్య హిమ, నిరుపమ్ పై సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

సౌందర్యకు శోభ పెట్టిన కండిషన్ ఏంటంటే..?

అప్పుడే శౌర్య వస్తే నిన్ను ఫంక్షన్ కు రమ్మన్నాను కదా ఎందుకు రాలేదు అని నిరుపమ్ అడుగుతాడు. నేను మీ ఇంటికి వచ్చాను చివరి నిమిషంలో వెనక్కు వీళ్ళిపోయాను అని అంటుంది. తర్వాత నిరుపమ్ శౌర్య చెయ్యి పట్టుకొని నీతో మాట్లాడాలి అని అంటే నేను వస్తా అని హిమ అడ్డుకుంటుంది. ఏంటి తింగరి ఇలా చేశావ్ నేను నిరుపమ్ కు సారీ చెప్పాలి అని అంటుంది.ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. తరువాత ఎపిసోడ్ లో శోభ సౌందర్యతో మాట్లాడుతుంది. మీ మనవరాలు ఎక్కడ ఉందొ నాకు తెలుసు.. తన గురించి వివరాలు చెప్పాలంటే నిరుపమ్ ను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని కండిషన్ పెట్టడంతో సౌందర్య షాక్ అవుతుంది.

Related posts

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu