NewsOrbit
Entertainment News సినిమా

Prabhas: `ప్రాజెక్ట్‌-కె` టీమ్‌కు ప్ర‌భాస్ గ్రాండ్ పార్టీ.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో `ప్రాజెక్ట్ కె` ఒక‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రాన్ని వైజ‌యంతీ బ్యాన‌ర్‌పై అశ్వినీద‌త్ భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వాల్యూస్ తో పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం తాజాగా హైద‌రాబాద్‌లో ఓ కీల‌క‌ షెడ్యుల్‌ను పూర్తి చేసుకుంది.

ఈ నేప‌థ్యంలో ప్రభాస్ `ప్రాజెక్ట్‌-కె` టీమ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. హైదరాబాద్ లోని హోటల్ సితారలో ప్ర‌భాస్ పార్టీ ఏర్పాటు చేయ‌గా.. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లతో పాటు మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సైతం హాజరయ్యారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, ప్ర‌భాస్ ఇత‌ర ప్రాజెక్ట్స్ విష‌యానికి వస్తే.. ఈయ‌న చేతిలో `ఆదిపురుష్‌`, `స‌లార్‌`, `స్పిరిట్‌` చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ ఇప్ప‌టికే కంప్లీట్ అవ్వ‌గా.. స‌లార్ సెట్స్ మీదే ఉంది. ఇక స్పిరిట్ ఈ ఏడాది ఆఖ‌రిలో ప్రారంభం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

Related posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri