NewsOrbit
Entertainment News Telugu TV Serials

దేవత సీరియల్ ఈవారం టిఆర్పి రేటింగ్ ఎంతంటే..!? వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ ఇదేనా.!?

స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో దేవతా సీరియల్ కూడా ఒకటి.. అనుబంధాలకు నిలయం అనే చక్కటి ట్యాగ్ లైన్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో దేవత సీరియల్ 10 రేటింగ్ ను సొంతం చేసుకుని నాలుగవ స్థానంలో నిలిచింది.. గత కొద్ది రోజులుగా దేవత సీరియల్ ఇదే ప్లేస్ లో కొనసాగుతూ వస్తుంది.. ఈ వారం తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంది.. ఈ వారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరిగిందో చూద్దాం..

Devatha Serial TRP Rating and 11July 2022 Monday Episode Highlights
Devatha Serial TRP Rating and 11July 2022 Monday Episode Highlights

దేవత సీరియల్ రోజు రోజుకి అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది.. రాధ పాత్రలో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి.. రాధ మాధవ ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంది.. ఆ విషయం రామ్మూర్తి, జానకమ్మ కూడా తెలిసిపోయింది.. ఇక చిన్మయిని రాధకు దూరంగా ఉంచే ప్రయత్నాలలో జానకమ్మ ఉంటుంది.. మరోవైపు దేవుడమ్మ రుక్మిణి కనిపించాలని చేయని నోము, వ్రతం లేదు. రోజురోజుకీ దేవుడమ్మ ఆరోగ్యం క్షీణిస్తుందని సత్య, ఆదిత్య ఇద్దరు బాధపడుతున్నారు.. వాళ్ళిద్దరికీ నిజం తెలిసినా కూడా దేవుడమ్మకి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు..

భాగ్యమ్మకు నిజం తెలుసని కమల, భాష అనుకుంటున్నారు. అందుకే భాగ్యమ్మను ఫాలో అవుతున్నారు.‌ ఒక్క దేవికి మాత్రం బాగా దగ్గరవుతున్న భాగ్యమ్మ మనసులో ఏదో ఉందని కమల, భాష అర్థం చేసుకుంటున్నారు.. కమలకు పుట్టే బిడ్డను సత్యకు దత్తత ఇస్తానని ఎన్నిసార్లు చెప్పినా.. భాగ్యమ్మ ససేమిరా ఒప్పుకోను అని అంటుంది.. దాంతో వారి నమ్మకం బలపడుతూ వస్తోంది.. ఇక దేవి ఆదిత్య వాళ్ళింట్లో ఉంటుంది.. తనతో చెస్ లో గెలిచే వరకు అక్కడే ఉంటానని అంటుంది.. ఇక మాధవ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. ఎటువంటి ప్లాన్ వేస్తాడో.. తరువాయి భాగంలో చూద్దాం.. మాధవ్ ఫోన్ లో ఆదిత్య, రాధ మాట్లాడుకుంటున్న ఫోన్ ట్రాప్ లో ఉందని తెలుసుకుంటాడు వచ్చే వారం ఇదే హైలెట్ సీన్ కానుంది..

Related posts

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu