NewsOrbit
Entertainment News Telugu TV Serials

తులసి చంపేస్తాడా.!? లాస్య కి వార్నింగ్ ఇచ్చిన వసుధర..!

వసుధర సాయంతో తులసి బోనం ఎట్టకేలకు బోనం సమర్పిస్తుంది.. అంతలో ఒక ఆమెకి ఒంటి మీదకు అమ్మవారు వస్తుంది.. ఆమె తులసిని చూస్తూ.. నీకు ఇకనుంచి అన్ని మంచి రోజులే రాకపోతున్నాయి.. నీకు అంతా మంచే జరుగుతుంది.. మీ బాధలన్నీ తొలగిపోతాయి.. నీ జీవితంలో కొత్త మనిషి రాబోతున్నాడు అని చెబుతుంది.. తులసి సంతోషంగా ఉంటుంది..

Intinti Gruhalakshmi: Serial 13 July 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 13 July 2022 Today Episode Highlights

చెరపకురా చెడేవు అని వసుధారా అంటుంది ఏంటి నీ గోల అని లాస్య అంటుంది.. నేను ఏం చేసాను అంటుంది లాస్య. మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపారని నాకు తెలుసు.. అది కూడా మీరు అనుకుంటేనే విన్నాను.. అమ్మవారు నడిచేస్తే ఎలా ఉంటుందో తెలుసా తులసి రూపంలో ఉంటుంది ఇకనైనా మీ బుద్ధి బాగుపడాలని ఆ అమ్మవారికి దండం పెట్టుకొని అలా జరిగితే వచ్చే ఏడాది బోనం సమర్పించాలని సమర్పిస్తానని మొక్కుకోండి అని వసుధార చెప్పి వెళ్ళొస్తాను అని అంటుంది..

ప్రేమ్ ఆ చెక్ ను అమ్మకు ఇద్దాం అని అనుకున్నాను.. ఇప్పుడు నా చేతిలో డబ్బులు ఉన్నాయి.. ఇప్పుడు కూడా డబ్బులు అమ్మకు సహాయ పడకపోతే నేను ఉండి ప్రయోజనం లేదు అని అంటాడు ప్రేమ్.. కానీ ఆంటీ ఒప్పుకుంటుందా అని శృతి అంటుంది.. నేను ఒప్పిస్తాను అని అంటాడు ప్రేమ్..

Intinti Gruhalakshmi: Serial 13 July 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 13 July 2022 Today Episode Highlights

తులసి డ్యాన్స్ స్కూల్ ప్రిన్సిపాల్ మేడం కి కాల్ చేస్తుంది.. సరే రండి మాట్లాడదం అంటుంది ఆ మేడం.. కట్ చేస్తే హానీ అనే పాప ఎంటర్ అవుతుంది సీరియల్.. ఇక ఆ పాప వాళ్ళ నాన్న కి తను అంటే ప్రాణం.. ఇక రేపటి ఎపిసోడ్ లో అనసూయమ్మ, పరంధమయ్య జైలు లో ఉంటారు.. తులసి నీ హానీ వాళ్ళ నాన్న చంపేస్తా అని గున్ గురి పెడతాడు.. అసలు ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం..

Related posts

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella