NewsOrbit
Entertainment News సినిమా

విజయరథంలో దూసుకెళ్తున్న `వీరమల్లు`.. అదిరిన తాజా పోస్ట‌ర్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `హరి హర వీరమల్లు`. జాక్వలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లో తెర‌కెక్కుతున్న తొలి హిస్టారికల్ మూవీ ఇది. గ‌త ఏడాదే సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రానికి.. ఆది నుంచి అడ్డంకులే ఎదుర‌వుతున్నాయి. దాంతో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ అభిమానులు తీవ్ర నిరాశ‌లో మునిగిపోయాయి.

#image_title

అయితే అభిమానుల నిరాశ‌ను పోగొట్టేందుకు `వీర‌మ‌ల్లు` టీమ్ సిద్ధ‌మైంది. రేపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రేపు సాయంత్రం 5.45 గంటలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను బ‌య‌టకు వ‌ద‌ల‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈలోపే చిత్ర‌టీమ్ ఓ అదిరిపోయే పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసి ప‌వ‌న్ అభిమానులు స‌ర్‌ప్రైజ్ చేసింది. `స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం` అంటూ మేక‌ర్స్ తాజా పోస్ట‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. యుద్ధ భూమిలో కొదమ సింహంలాగా విజ‌య‌ర‌థంలో ప‌వ‌న్ దూసుకెళ్లూ క‌నిపించాడు. ఆక‌ట్టుకుంటున్న తాజా పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Related posts

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N