NewsOrbit
Entertainment News సినిమా

Adipurush: ప్రభాస్ బర్త్ డే నాడు “ఆదిపురుష్” నుండి మరో బిగ్ సర్ ప్రైజ్..!!

Adipurush: బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” జనవరి 12వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల దసరా పండుగ సందర్భంగా రాముని జన్మ స్థలం అయోధ్యలో అక్టోబర్ మూడవ తారీకు “ఆదిపురుష్” టీజర్ రిలీజ్ చేశారు. కాగా టీజర్ యానిమేషన్ తరహాలో గ్రాఫిక్స్ ఉండటంతో అభిమానులు ఎంతో నిరుత్సాహం  చెందారు.

Another big surprise from Adipurush on Prabhas birthday
Adipurush

కానీ సినిమా త్రీడీలో వెండితెరపై చాలా అద్భుతంగా ఉంటుందని నిర్మాతలు మరియు దర్శకుడు తెలియజేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే అక్టోబర్ 23వ తారీకు ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో “ఆదిపురుష్” నుండి మరో సర్ప్రైజ్ అభిమానులకు అందించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే “ఆదిపురుష్” ఫస్ట్ సింగల్ సాంగ్ ప్రభాస్ పుట్టినరోజు నాడు విడుదల చేయడానికి రెడీ అయ్యారట. టీజర్ తో ఆకట్టుకోకపోయినా గానీ.. సాంగ్ తో ఏ మేరకు ఆకట్టుకుంటారో అన్నది అభిమానులలో టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీత పాత్ర చేసిన కృతి సనన్… ఇప్పటికే డబ్బింగ్ స్టార్ట్ చేయడం జరిగింది.

Another big surprise from Adipurush on Prabhas birthday
Adipurush

చాలావరకు సినిమా ఫినిషింగ్ టచ్ లో ఉంది. నవంబర్ నెల రెండో వారం నుండి “ఆదిపురుష్” ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు టాక్. ఇక ఇదే సమయంలో ప్రభాస్ జన్మదిన నాడు సలార్, ప్రాజెక్టుకే ఇంక మారుతి సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా వచ్చే ఏడాదిలో మాత్రం ప్రభాస్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Related posts

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri