NewsOrbit
Entertainment News సినిమా

Mahesh Babu : ఇది నిజామా.. రాజమౌళి మహేష్ బాబుతో బయోపిక్ తీయబోతున్నాడా?

Mahesh Babu : ఇపుడు టాలీవుడ్లో పెద్ద హాట్ టాపిక్ ఏదన్నా వుంది అంటే, అది రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ గురించే. ఈ కాంబినేషన్ గురించి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబినేషన్ షురూ అయ్యిందని అందరికీ తెలుసు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అయిన విషయం తెలిసినదే. ఈ సినిమా తర్వాతనే రాజమౌళితో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Rajamouli, mahesh babu biopic

కాగా ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో కూడా షూట్ చేయనున్నారని సమాచారం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. RRR తర్వాత రాజమౌళికి హాలీవుడ్‌లో కూడా మంచి పాపులారటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను హాలీవుడ్లో కూడా రిలీజ్ చేయనున్నారు. అలాగే మిగతా ఇండియన్ భాషాల్లో డబ్ చేయనున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమాపై మరో ఇంట్రెస్టెంట్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామా నిజ జీవిత సంఘటన ఆధారంగా వస్తోందని తెలుస్తోంది.

Rajamouli, mahesh babu

మరోవైపు ఈ సినిమా కోసం మన జక్కన్న హాలీవుడ్‌ లాస్ ఏంజెల్స్‌కకు సంబంధించిన ప్రముఖ ఏజెన్సీ CAA (క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ)తో ఇటీవలే ఒప్పందం చేసుకున్నాడు. ఈ సంస్థ కాస్టింగ్‌తో పాటు, బ్రాండింగ్, మార్కెటింగ్‌ వంటి సేవలను అందిస్తుంది. దీని తరువాత రాజమౌళి చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని అంచానాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా హిందీ నటి దీపికా పదుకొనె ఫైనల్ అయ్యినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ఈ సినిమా ఆఫ్రికా ఖండం నేపథ్యంలో ఒక భారీ సాహసంతో కూడిన థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసినదే.

Related posts

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N