NewsOrbit
న్యూస్ హెల్త్

Diabetes: మధుమేహం ఉన్నవారు వీటిని తినకుడదట.. ఇవి తినొచ్చు..

Diabetes

Diabetes: ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ సరిగా లేకపోవడం వలన ఎక్కువ మంది షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధి ఎక్కువ ఉన్నవారు.. తీపి ఆహార పదార్థాలు, కుక్కీస్, క్యాండీస్, సోడా, కృత్రిమంగా తయారు చేసే పదార్థాలు తినకూడదు.. ఇవి ఎక్కువ పోషకాలను కలిగి ఉండవు. వీటిలో నాణ్యత తక్కువతో పాటు కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి.. అందువలన ఇవి ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతాయి.. దీనివలన షుగర్ ఎక్కువ అవుతుంది..

Diabetes Take and avoiding food details
Diabetes Take and avoiding food details

తీపి వస్తువులు తినాలి అని అనిపించే డయాబెటిస్ పేషంట్స్.. ఎక్కువ ఫైబర్ కలిగిన పండ్లు ఆపిల్ ,ద్రాక్ష, జామకాయ, నారింజ ,బెర్రీ ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ ఫైబర్ కలిగిన పండ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్దిష్టంగా ఉంచుతాయి.
డయాబెటిక్ పేషెంట్ ట్స్ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఫుడ్స్ ను తీసుకోవాలి.. డైలీ ఆహారంలో భాగమేనా పాలలో ఒక శాతం కంటే తక్కువ ఉన్న ఫ్యాట్ పాలను, పాలపదార్థములను చూసుకుంటే శరీరంలోని కొవ్వు ఎక్కువ పెరగకుండా నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటిస్ పేషెంట్లు ఎండు ద్రాక్షాలను తీసుకోకుండా ఉంటే చాలా మంచిది.. ఎందుకంటే రక్తంలోని చక్కెర స్థాయిలను అవి పెంచుతాయి.. దాని బదులుగా తాజా ద్రాక్ష, స్ట్రాబెర్రీ, తాజా పీచు వంటి వాటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు..

Diabetes Take and avoiding food details
Diabetes Take and avoiding food details

అదేవిధంగా వైట్ బ్రెడ్, వైట్ రైస్, వైట్ పాస్తా వంటివి ఎక్కువగా శుద్ధి చేయబడిన ఇంటి పదార్థాలను కలిగి ఉంటాయి.. ఈ రకమైన ఆహార పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిలను మార్పులు కలిగిస్తాయి.. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.. డయాబెటిక్ పేషెంట్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలిగిస్తాయి.. వేయించిన ఆహార పదార్థలలో ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి.. అందువలన ఎక్కువగా ఆయిల్ లో వేయించిన వస్తువులను ఫ్రెంచ్ ఫ్రైస్ ను డోనట్స్ వంటి వాటిని తీసుకోవడం వలన అమాంతము బరువు పెరగడం జరుగుతుంది. దీనివలన షుగర్ పేషెంట్స్ కు సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి .. అందువలన డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఆహార పదార్థాలకు బదులుగా అధికంగా ఫైబర్ ఉండే.. చిరుధాన్యాలను తినటం వలన రక్తంలోని చెక్కే స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju