NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: దివ్యకి వార్నింగ్ ఇచ్చిన అనసూయమ్మ.! లాస్య ప్లాన్ వర్కౌట్ అవుతుందా.!?

Intinti Gruhalakshmi Serial 2 November 2022 Today 779 Episode Highlights

Intinti Gruhalakshmi: తులసి నేను ఇంట్లో ఎక్కువ రోజులు ఉండను నేను కూడా మీతో పాటే ఉంటే మీకు కూడా కష్టాలు ఎదురవుతాయి.. అందుకే నేను ఇక్కడ ఉండను అని తులసి అంటుంది.. అయితే ఆఫీస్ తరపున మేము అలార్ట్ చేసిన చోట కొన్ని రూమ్స్ ఉన్నాయి.. వాటిలో ఉండండి అని సామ్రాట్ అంటాడు.. ఆఫీస్ తరఫున మేము ఫ్రీగా అకామిడేషన్ ఇస్తాము.. మీరు అందులో ఉండొచ్చు తులసి గారు అని అంటాడు.. నా బ్రతుకు నేను బ్రతకాలని డిసైడ్ అయ్యాను ఇక ఈ విషయంలో నేను ఎవరి మాట వినాలని అనుకోవటం లేదు.. నేను ఒంటరిగా బ్రతుకుతాను అని తులసి అంటుంది..

Intinti Gruhalakshmi Serial 2 November 2022 Today 779 Episode Highlights
IIntinti Gruhalakshmi Serial 2 November 2022 Today 779 Episode Highlights

ఇంట్లో అందరూ భోజనం చేద్దామని కూర్చుంటారు.. అందరి ముందు భోజనం ఉంటుంది.. కాని ఒక్కరూ కూడా తినరు.. అప్పుడే లాస్య తులసి వెళ్లిపోయిందని అందరూ బాధపడుతూ కూర్చుంటే.. ఎలాగా పోయిన వాళ్ళు ఎలాగూ వెళ్ళిపోయారు.. తను ప్రశాంతంగా ఉంటుంది.. ప్రశాంతంగా తింటుంది .. తన గురించి తను ఆలోచిస్తుంది.. అని లాస్య తులసి గురించి తప్పుగా మాట్లాడిన మాటలకు కోపం వచ్చినా పరంధామయ్య తన ప్లేట్లో చేయి కడిగేసేసి దండం పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతారు..

Intinti Gruhalakshmi Serial 2 November 2022 Today 779 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 2 November 2022 Today 779 Episode Highlights

ఆ తరువాత అంకిత, శృతి, దివ్య ముగ్గురు ప్లేట్లో చెయ్యి కడిగేసి వెళ్లిపోతారు.. ఇలాంటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు ఆంటీ అని అభి అంటాడు.. అనసూయమ్మ కూడా బాధపడుతూ ఎన్ని రోజులు నాకు మీ తాతయ్య దగ్గరగా ఉండేవాడు.. ఇప్పుడు తులసి ఇంటికి దూరం అవ్వడమే కాకుండా మీ తాతయ్యను నాకు దూరం చేస్తుంది అని అనసూయమ్మ తన ప్లేట్లో చేయి కడిగేసి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

Intinti Gruhalakshmi Serial 2 November 2022 Today 779 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 2 November 2022 Today 779 Episode Highlights

దివ్య ఒంటరిగా కూర్చుని తులసి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. అమ్మకు ఫోన్ చేసి మాట్లాడాలి ఎలా ఉందో ఏంటో అని అనుకుంటుంది.. దివ్య ఫోన్ తీసుకోవడం చూసిన లాస్య అక్కడికి వచ్చి మీ అమ్మకి ఫోన్ చేయడానికి వీలు లేదు అని అంటుంది.. నువ్వు ఎవరు నాకు ఆ మాట చెప్పడానికి అని దివ్య లాస్య పై ఫైర్ అవుతుంది.. అప్పుడే అనసూయమ్మ వచ్చి నేను చెబుతున్నాను.. మీ ఇంట్లో ఎవరు తులసికి ఫోన్ చేసి మాట్లాడడానికి వీల్లేదు అని అనసూయమ్మ అంటుంది.. దివ్య కోపంగా అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి మీరే కారణం మీ వల్లే ఇదంతా జరిగింది అని దివ్య అంటుంది..

Intinti Gruhalakshmi Serial 2 November 2022 Today 779 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 2 November 2022 Today 779 Episode Highlights

నువ్వు ఇక్కడ నా మీద కోపంగా అరిస్తే సరిపోదు.. ముందు ముందు నీకు మీ అమ్మని నేను ఎందుకు అరిసెను అర్థం అవుతుంది నేను సైలెంట్ గా ఉంటాను.. అని అనుకుంటున్నారా.. నువ్వు ఎంత గొంతు చించుకున్నారు మీ అమ్మకి ఫోన్ చేయడానికి వీలు లేదు అని అనసూయమ్మ అంటుంది.. మరోవైపు ప్రేమ్ సరుకులు తీసుకుని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు.. పొద్దున 9 అయినా కూడా తులసి లాగ లేదు.. అది గమనించిన ప్రేమ్ అమ్ముమ్మా 8th వండర్ ఎప్పుడైనా చూసారా.. అమ్మ ఇంకా నిద్రపోతుంది.. ఇంకా నిద్ర లేవలేదు అని ప్రేమ్ అంటాడు..

Related posts

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N