NewsOrbit
రాజ‌కీయాలు

‘ఉమా నాలుగు వారాలు ఓపిక పట్టు’

అమరావతి: నాలుగు వారాలు ఓపిక పడితే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరాచకాలు బయటపడతాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఉమామహేశ్వరరావుపై విజయసాయిరెడ్డి శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

‘మరో నాలుగు వారాలు ఓపిక పట్టు ఉమా. ఇరిగేషన్ శాఖలో ఐదేళ్లుగా నువ్వు సాగించిన అరాచకం అంతా బయటకొస్తుంది. అధికారులు, బాధితులైన కాంట్రాక్లర్లు నీ దోపిడీ వ్యవహారాల ఫైళ్లను స్వచ్ఛందంగా తెచ్చి ఇస్తున్నారు. పోలవరం, హంద్రీ-నీవాల్లో రెండేళ్లలోనే వందల రెట్లు అంచనాలు పెంచింది నిజం కాదా?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

మరో ట్వీట్‌లో టిటిపి అనుకూల మీడియాపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ‘ప్రపంచ ఆర్థిక సదస్సుకు దావోస్ వెళ్లిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి విడిది కోసం 1.8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని పచ్చ మీడియా గగ్గోలు పెడుతోంది. ఆహ్వానం లేకున్నా బాబు, ఆయన కుమారుడు నాలుగు సార్లు ప్రత్యేక విమానాల్లో వెళ్లి ప్రజలపై 100 కోట్ల రూపాయల భారం మోపారని ఎందుకు ప్రస్తావించరు?’ అని విజయసాయిరెడ్డి నిలదీశారు.

చంద్రబాబు ఇప్పటివరకూ మూడు సార్లు దావోస్ వెళ్లి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. ఈ ఏడాది మాత్రం గణతంత్ర వేడుకలు, ఇతర సమావేశాల నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకుని ఆ బాధ్యతలను మంత్రి నారా లోకేష్‌కు అప్పగించారు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

Leave a Comment