NewsOrbit
జాతీయం న్యూస్

Suicide: హెయిర్ కటింగ్ నచ్చలేదన్న కలతతో అపార్ట్ మెంట్ నుండి దూకి 13ఏళ్ల బాలుడు ఆత్మహత్య

13 years old boy suicide over upset haircut in Maharashtra bhayanagar

Suicide: ఇటీవల కాలంలో బలన్మరణాలు పెరిగిపోతున్నాయి. ప్రేమ విఫలం అయ్యిందనో, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్లనో..చదవ లేక పోతున్నామనో..ఆర్ధిక ఇబ్బందులనో..ఇలా అనేక రకాల కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో ఒక చోట ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆత్మహత్యలు పెరిగిపోతుండటం ఆందోళన కల్గిస్తొంది. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ బాలుడి బలవన్మరణం ఘటన చూపరులను విస్మయానికి గురి చేస్తొంది.

13 years old boy suicide over upset haircut in Maharashtra bhayanagar
13 years old boy suicide over upset haircut in Maharashtra bhayanagar

 

Read More: సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైల్ చార్జీలు ఖరారు చేసిన రైల్వే శాఖ .. ఎంతంటే..?

విషయంలోకి వెళితే..మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని భయందర్ పట్టణంలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే  ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్ధి శత్రుఘ్న పాఠక్ (13) హెయిర్ కటింగ్ నచ్చలేదన్న కలతతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన స్నేహితుడితో కలిసి సెలూన్ కు వెళ్లిన పాఠక్ హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత అద్దంలో చూసుకుని తనకు కటింగ్ సరిగా చేయలేదని కలత చెందాడు. చాలా చిన్నగా చేశాడని మనస్థాపానికి గురైయ్యాడు. అతని మనస్థాపాన్ని గమనించిన అతని తల్లి ఇద్దరు అక్కలు నచ్చజెప్పారు.

అయినా కాని ఆ బాలుడి మనసు కుదట పడకపోవడంతో కుటుంబ సభ్యులు అందరూ నిద్ర పోతున్న సమయంలో అపార్ట్ మెంట్ 16వ అంతస్తు నుండి ఆ బాలుడు కిందకు దూకాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని గుర్తించిన అపార్ట్ మెంట్ వాసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఈ ఘటనపై ప్రమాదవశాత్తు మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More:  మోడీ నోట.. జగన్ మాట

Related posts

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju