NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Breaking: హైదరాబాద్ కేంద్రంగా ఉగ్ర కదలికలు ..? 16 మందిని అరెస్టు చేసిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్

Breaking: హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు ముఠాలు కుట్రలు పన్నినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 16 మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. భోపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ కు చెందిన అయిదుగురిన అరెస్టు చేశారు. ఉగ్రకదలికల నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ సాయంతో భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నిందితులు యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు గుర్తించారు.

16 terrorists arrested in Hyderabad

 

గత 18 నెలలుగా హైదరాబాద్ లోనే నిందితులు మకాం వేసి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ పాత బస్తీలోని అయిదుగురు నిందితులను మధ్యప్రదేశ్ పోలీసులు  నిందితుల నుండి సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ డివైజ్, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇస్లామిక్ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారిస్తే మరి కొన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా నిందితులు ఎంత మందిని ఉగ్రవాదం వైపు మళ్లించారు అనేది దర్యాప్తు లో తేలాల్సి ఉంది.

TS Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి .. విద్యార్ధులకు కీలక సూచన

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju