NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ నుండి నిజం రాబట్టాలని చూసిన ముకుంద.. కృష్ణ ఒంటరిగా మిగిలిపొనుందా..

krishna-mukunda-murari-serial-31-may-2023-today-171-episode-highlights

Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి డైరీ ని చదివేస్తుంది. మురారి మనసులో ఇంకొక అమ్మాయి ఉందని చాలా బాధపడుతుంది. తొందరపడి నేనే తనని ప్రేమించానని, ఇప్పుడేం చేయాలి అని, బాధపడుతూ ఉంటుంది. కానీ కృష్ణ డైరీలో మొదటి పేజీల్ని మాత్రమే చదువుతుంది. చివరి పేజీలో రాసినది చదవదు.

krishna-mukunda-murari-serial-31-may-2023-today-171-episode-highlights
krishna-mukunda-murari-serial-31-may-2023-today-171-episode-highlights

Krishna Mukunda Murari: మురారి మీద కోపం తో కృష్ణ తొందరపాటు నిర్ణయం… తన ప్రేమ ని తానే దూరం చేసుకొనుందా…

ఈరోజు ఎపిసోడ్ లో మురారి కి కృష్ణ తన డైరీ చదివిన విషయం తెలిసిపోతుంది. కానీ కృష్ణ చివరి పేజీ కూడా చదివింది అని అనుకుంటాడు.. అ పేజీ లో కృష్ణ మీద తను ఎంత ప్రేమఉందొ రాసి ఉంటుంది. మురారి డైలీ చివరి పేజీని చూసి, నా జీవితం చీకటిలో ఉన్నప్పుడువెలుగులా వచ్చినా కృష్ణ,అందరూ నిన్ను తింగరి పిల్ల అనుకుంటారు కానీ నీలో ఆ చిన్న పిల్లల మనస్తత్వం నాకు నచ్చుతుంది. నిన్ను చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు. నీ మీద ప్రేమతో, నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు అన్న భయంతో, ఈ విషయం నీకు చెప్పలేదు. ఈ కాళీ పేజీలలో ఏం రాయాలో తెలియక నీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను అని మురారి ఆ డైరీ చివరి పేజీలో రాసిన మాటలు చదువుతాడు.

krishna-mukunda-murari-serial-31-may-2023-today-171-episode-highlights
krishna-mukunda-murari-serial-31-may-2023-today-171-episode-highlights

Brahmamudi may31st Episode: గర్భం దాల్చిన స్వప్న..రాహుల్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించిన కావ్య

కృష్ణ ఆవేదన…

ఇక కృష్ణ ఆ డైరీ చదివిన పని నుండి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చుని ఉంటుంది. బయట, మెరుపులు వస్తూ ఉంటాయి. కృష్ణ బయటకు వచ్చి వాన లో ఏడుస్తూ ఉంటుంది.మురారి మనసులో ఎవరో ఉన్నారు. మురారి తన డైరీ లో రాసిన మాటలను తలుచుకుంటూ, (నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఏ స్వప్న సుందరి వచ్చి నన్ను చేసుకుంటానని నేను చెల్లించను). అవి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ, ముందు అమ్మని ప్రేమించాను తను దూరమైపోయింది, నాన్నను ప్రేమించాను ఆయన వదిలి వెళ్ళిపోయారు. అసలు నా జీవితంలోప్రేమకి చోటు లేదు.ప్రేమ, నాకు కలిసి రాలేదు అని, ఇప్పుడు నేను ఒంటరిని, నాని వాళ్ళు ఎవరు నాకు లేరు, నేను శ్రీహక్కు తో ఇంట్లో ఉండాలి. మురారి గారికి నాకు ఇప్పుడు ఏ సంబంధం వుంది. నేను ఎవరూ లేని అనాధలా మిగిలిపోవాల్సిందేనా, నేను ఇప్పుడు ఏం చేయాలి అని పెద్దగా అరుస్తూ వాన లో నిలబడే ఏడుస్తూ ఉంటుంది.

krishna-mukunda-murari-serial-31-may-2023-today-171-episode-highlights
krishna-mukunda-murari-serial-31-may-2023-today-171-episode-highlights

Nuvvu Nenu Prema: తృటిలో తప్పించుకున్న కృష్ణ.. పద్మావతి విక్కి ల బంధం బలపడనుందా..

మురారి ని నిలదీసిన కృష్ణ..

కృష్ణ వానలో నిలబడే ఏడవడం మురారి చూస్తాడు. కృష్ణ లోపలికి వెళ్దాం పద ఏంటి ఇక్కడ నుంచి ఉన్నావ్ అని అడుగుతాడు. మీరు వెళ్ళండి ఎసిపి సార్.. నేను తర్వాత వస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నావు. నాకు తల స్నానం చేయాలని ఉంది అందుకే వాన లో నిలబడ్డాను.మీరు లోపలికి వెళ్ళండి. నీకేమైనా పిచ్చి పట్టిందా కృష్ణ, పదవెళ్దాం అంటాడు. మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేని ఎసిపి సార్.. ఇప్పుడు నా మనసు అలసిపోయి ఉంది.. నా దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి,వాటికి సమాధానం దొరికేలోపే,నా జీవితకాలం ముగిసిపోయింది.కృష్ణా నాకు తెలియకుండానే నిన్నేమైనా బాధపెట్టాను అని అడుగుతాడు మురారి. అవునేమో నిజమేనేమో, అయినా మీరు పోలీస్ కాదు ఎసిపి సర్ పెద్ద దొంగ.. అని కృష్ణా అనగానే.. ఒకసారి గా మురారి షాక్ అవుతాడు.మీరు లోపలికి వెళ్ళండి సార్.. నా గుండె మంట చల్లారిన తర్వాత నేనే వస్తా, అంత పెద్ద మాటలు ఏంటి కృష్ణ అని అంటాడు, మురారి.నన్ను వదిలి వెళ్ళిపోండి ఏసీపి సార్ అంటుంది కృష్ణ.. నిన్ను వదిలి నేను వెళ్లడం ఏంటి కృష్ణ అని అంటాడు మురారి. కృష్ణ పెద్దగా నవ్వుతుంది, ఏడుస్తుంది .కృష్ణ నాకు భయం వేస్తుంది నువ్వు అలా ఏడుస్తుంటే, నాకు మొదటిసారి భయం వేస్తుంది ఈ చీకటి ఈ శూన్యం, జోరు వానలో గొడుగు పట్టడానికి మా నాన్న లేరు, కొంగు పట్టడానికి మా అమ్మ లేదు. చుట్టూ పంచి ఉన్న కూరగాయలు ఆ శివన్నలాగా, ఇప్పుడు నా దారి ఎటు ఏసిపి సార్.. నీ దారి ఏదైనా, ఎన్ని క్రూరంగాలు ఉన్నా, నీ పక్కన నేను ఉన్నాను కృష్ణ.. తోడుగా ఎప్పటికీ ఉంటాను అని, మురారి.కృష్ణని లోపలికి తీసుకువెళ్తాడు.

krishna-mukunda-murari-serial-31-may-2023-today-171-episode-highlights
krishna-mukunda-murari-serial-31-may-2023-today-171-episode-highlights

కృష్ణ మీద మురారి ప్రేమతన డైరీ తీసుకొని మురారి, అసలు కృష్ణ ఎందుకు ఇలా చేసింది. నా మీద ప్రేమను బయట పెడుతుంది అనుకున్నప్పుడు, ఇలా ప్రవర్తిస్తుంది ఏమిటి? నాకు ఏది అర్థం కావట్లేదు. ఏమైంది అసలు కృష్ణకి, కృష్ణుని ఇలా చూసి నేను భరించలేకపోతున్నాను, కృష్ణ లేకపోతే నేను బతకలేను,అని డైరీలో రాసుకుంటూ ఉంటాడు.

 

కృష్ణ దేవుని మందిరం వద్దకు వచ్చి, నాకు మనోధైర్యాన్నివ్వు, నేను ఇప్పుడు ఎలా ఉండాలి. మురారి భార్యగా ఉండాల, ఈ ఇంటి కోడలుగా ఉండాలా, తను ప్రేమించిన అమ్మాయి స్థానంలో ఉండాలా, ఎవరు లేని ఏకాకిలా ఉండాల,నేను ప్రేమించిన రెండు రోజులకే,ఇలాంటి నిజం నాకు తెలిసేలా చేశావు, ఇప్పుడు ఆ ప్రేమించిన అమ్మాయి ఎవరో చూపించు స్వామి, నా దారిలో నాకు తెలిసేలా చెయ్యి అని దేవునితో మనసులో మాట్లాడుతూ ఉంటుంది.అదే టైం కి ముకుందా, దేవుని మందిరం వద్దకు వస్తుంది. కృష్ణ ఏంటి ఒక్కతే ఇలా ఉంది డల్లుగా, అని కృష్ణ అని పిలుస్తుంది.

krishna-mukunda-murari-serial-31-may-2023-today-171-episode-highlights
krishna-mukunda-murari-serial-31-may-2023-today-171-episode-highlights

కృష్ణ నుండినిజం రాబట్టాలనుకున్న ముకుంద.

 

కృష్ణ ముకుంద వైపు చూసి ఏమిటి అని అడుగుతుంది. ముకుందా ఏంటి కృష్ణ దేవుడు ఏదో అడుగుతున్నావ్ అని అంటుంది. మనకి దొరకని ప్రశ్నలకు సమాధానం ఆయనే కదా చెప్పాలి అంటుంది కృష్ణ. నీ ప్రశ్న ఏంటో నన్ను అడుగు నేను చెప్తాను సమాధానం అంటుంది. మనిషికి చెప్పేదయితే మనుషులని అడిగేదాని కదా అంటుంది కృష్ణ. అయినా నీ ప్రశ్నలకు సమాధానం వెతుక్కో ముకుందా అంటుంది కృష్ణ. ముకుంద అది కాదు కృష్ణ నీ ప్రశ్న ఏంటో అడుగు అంటుంది. కృష్ణ కావాలని ఏసిపి సార్ ని ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్లాలా వద్దా అని అంటుంది.కృష్ణ మనసులో ఏదో పెట్టుకుని నాకు చెప్పట్లేదు అని అనుకుంటుంది ముకుంద.

కృష్ణ ఎప్పటిలాగానే మామూలుగా మురారి దగ్గరికి వెళ్తుంది. ఏమైంది కృష్ణా రాత్రి నువ్వేనా అలా మాట్లాడింది అని అడుగుతాడు మురారి. అది నేనే ఇది నేనే సార్ అంటుంది. ఏమైందో ఇప్పటికైనా చెప్తావా కృష్ణ అంటాడు మురారి. నా ప్రేమ వర్షంలో కొట్టుకు పోయింది అని మనసులోఅనుకుంటూ ఉంటుంది.సరదాగా మామూలుగానే మురారితో మాట్లాడుతూ ఉంటుంది.ఇప్పటికైనా చెప్పు కృష్ణ అంటాడు.వదిలేయండి ఏసీపీ సార్ మీకు అలవాటే కదా అంటుంది.

 

రేపటి ఎపిసోడ్ లో ముకుంద మురారి తో అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు అని అడుగుతుంది. ఏం జరుగుతుంది అంటాడు మురారి. మీ అమ్మకు నిజం సగం తెలిసిపోయినట్టుంది అని అంటుంది. మామకు నిజం ఎవరు చెప్తారు అంటాడు మురారి. నేనే ఇంకెవరు చెప్తారు అని అంటుంది ముకుంద… చూడాలి ముకుంద ఏం నిజం చెప్పింది రేవతికి అని…

Related posts

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri