NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘కృష్ణ’ అసలు సీక్రెట్ చెప్పేసిన తింగరి పిల్ల…

Interesting news about Krishna Mukunda Murari Prerana kambam

Krishna Mukunda Murari:కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో, కృష్ణ పాత్రలో నటిస్తుంది ప్రేరణ కుంభం. ఈమె హైదరాబాదులో పుట్టి బెంగళూరులో పెరిగింది మోడల్గా కెరియర్ మొదలుపెట్టి కన్నడ సినిమాల్లో నటిస్తూ కన్నడ సీరియల్స్ లో కూడా చేస్తూ, మంచి అవకాశాల్ని అందుకుందని చెప్పొచ్చు. కన్నడలో చేసిన సీరియల్స్ అన్ని సూపర్ హిట్గా నిలిచాయి. కృష్ణ ముకుందా మురారి సీరియల్ నటించడం ద్వారా మంచి తెలుగు ప్రేక్షకుడిని సంపాదించుకుంది ప్రేరణ. ఈమె కన్నడ స్టార్ అయినా కానీ తెలుగు మాత్రం చాలా చక్కగా మాట్లాడుతుంది. 2017లో ప్రేరణ కన్నడ సీరియల్ హర హర మహాదేవ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కనడంలో చాలా సీరియల్స్ నటించింది సినిమాల్లో కూడా కనడంలో చురీ కట్, ఆన, ఫిజికల్ టీచర్, ఈ సినిమాల్లో నటించింది. ఈమె కన్నడలో బిగ్ బాస్ లో కూడా 2021లో మినీ సీజన్లో కూడా పాల్గొంది.

Interesting news about Krishna Mukunda Murari Prerana kambam
Interesting news about Krishna Mukunda Murari Prerana kambam

ఇప్పుడు కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో తింగరి పిల్ల నటిస్తూ, కొంచెం అమాయకత్వం, అంతే మొండితనంతో కూడుకున్న పాత్ర కృష్ణ ది. ప్రేరణ ఈ పాత్రకు తగ్గట్టుగా నటిస్తు, అందులో ఒదిగిపోయారని చెప్పొచ్చు. ఈ సీరియల్లో తండ్రి కోరిక మేరకు ఇష్టం లేకపోయినా ఏసీపి సార్ ని పెళ్లి చేసుకుని, తరువాత అతని మంచితనం తెలుసుకొని అతని భర్తగా పొందాలని ప్రేమ దక్కించుకోవాలని ఆరాటపడే పాత్ర కృష్ణ ది. మరి నిజ జీవితంలో కూడా ఈమె పెళ్లి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Interesting news about Krishna Mukunda Murari Prerana kambam
Interesting news about Krishna Mukunda Murari Prerana kambam

కృష్ణ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.అవును నిజ జీవితంలో పెళ్లి చేసుకోబోతోంది. ఇప్పటికే తను నచ్చిన మెచ్చిన వాడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో ప్రేక్షకులతో అభిమానులతో పంచుకుంది.ఇన్ని రోజులు చెప్పని సీక్రెట్ ని రివీల్ చేసేసింది ఇన్స్టాగ్రామ్ ద్వారా,ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పిన ప్రేరణ. ఇక ఆ హీరో పేరు శ్రీపాద్. చూడ్డానికి చాలా అందంగా, అచ్చు మన తెలుగు హీరో లాగా ఉన్నాడు. ప్రేరణ శ్రీపాదల జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈమధ్య అందరి ముందు ప్రేరణ శ్రీపాద ఫోటోలను స్టార్ మా ద్వారా అందరికీ పరిచయం చేశారు. రీసెంట్ గా స్టార్ మా లో జరిగిన అవార్డు ఫంక్షన్ లో శ్రీముఖి అందరి ముందు ఆమె కాబోయే భర్త ఫొటోస్ ను చూపిస్తుంది. ఇక ఇంస్టాగ్రామ్ ఫాలో అవ్వని వాళ్లకు కూడా ఇప్పుడు మన కృష్ణ కాబోయే భర్త ఎవరో తెలిసిపోయింది సో శ్రీపాద ,ప్రేరణకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం..

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella