NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను బరిలో నిలుస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. మార్చి 30 (రేపు) వ తేదీ నుండి వచ్చే నెల 12వ తేదీ వరకూ పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం 12 రోజుల పాటు పది నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ రూట్ మ్యాప్ ఖరారు చేసింది.

తొలి విడతలో అయిదు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటించనున్నారు. ఈ నెల 30వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు పిఠాపురంలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. మళ్లీ వచ్చే నెల 9వ తేదీన పవన్ పిఠాపురానికి రానున్నారు. 9వ తేదీన పిఠాపురంలోనే ఉగాది వేడుకలు  జరుపుకోనున్నారు.

పిఠాపురంలో శక్తి పీఠం పురూహూతిక అమ్మవారిని దర్శించుకుని, వారాహి వాహనానికి పవన్ పూలు చేయించనున్నారు. ఆ తర్వాత దత్త పీఠాన్ని సందర్శించనున్నారు. తొలి విడత ప్రచారంలో అయిదు రోజులు అక్కడే బహిరంగ సభల్లో పాల్గొంటారు. స్థానికంగా వివిద వర్గాల వారితో సమావేశమవుతారు. పార్టీ శ్రేణులతోనూ సమావేశమై ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గంలో ఏప్రిల్ 3న ప్రచారం చేయనున్నారు.

పవన్ తొలి విడత ఎన్నికల ప్రచార షెడ్యుల్

  • ఏప్రిల్ 3 – తెనాలి
  • ఏప్రిల్ 4  – నెల్లిమర్ల
  • ఏప్రిల్ 5 – అనకాపల్లి
  • ఏప్రిల్ 6 – ఎలమంచిలి
  • ఏప్రిల్ 7 – పెందుర్తి
  • ఏప్రిల్ 8 – కాకినాడ రూరల్
  • ఏప్రిల్ 9 – పిఠాపురంలో ఉగాది వేడుకలు
  • ఏప్రిల్ 10 – రాజోలు
  • ఏప్రిల్ 11 -పి గన్నవరం
  • ఏప్రిల్ 12 –  రాజానగరం

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju