టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ కారు ప్రమాదానికి గురయ్యింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. రాజశేఖర్‌తోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయనకు గాయాలయ్యాయని సమాచారం. కారు మూడు పల్టీలు కొట్టినట్లు సమాచారం. విజయవాడ నుండి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో పెద్ద గోల్కొండ వద్ద యాక్సిడెంట్ జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
previous post