NewsOrbit
న్యూస్

బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం కావాలట!

అమరావతి: మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర బ్రాహ్మణ ప్రంట్ (ఆర్‌బిఎఫ్) నేతలు కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఎస్‌సి అట్రాసిటీ చట్టం మాదిరిగానే రాష్ట్రంలో  బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందుల రీత్యా బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలని ఆ సంఘ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఆర్‌బిఎఫ్ జాతీయ నేతలు సత్య సాయినాధ్ శర్మ, మహిళా అధ్యక్షురాలు సాదినేని యామిని శర్మ వినతి పత్రాన్ని సమర్పించారు.

పేరుకు అగ్రవర్ణంగా ఉన్నా రాష్ట్రంలో అనేక పేద బ్రాహ్మణ కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా వారు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించాలనీ, అవసరమైతే ఆర్డినెన్స్ విడుదల చేయాలనీ వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందులు ఇప్పుడే తన దృష్టికి వచ్చినందున వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Leave a Comment