NewsOrbit
రాజ‌కీయాలు

‘ఇది తుగ్లక్ నిర్ణయం కాదా!?’

అమరావతి: అమరావతిలో మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నిర్మాణంలో ఉన్న భవనాలు అన్నీ పూర్తి అయ్యే పరిస్థితి ఉండగా  అవన్నీ వదిలేసి వైజాగ్ లో మళ్ళీ కొత్త భవనాలు కట్టుకుంటామని చెప్పటం, తుగ్లక్ నిర్ణయం కాదా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. శనివారం లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు.

గత మూడేళ్ళుగా అమరావతి నుంచే పరిపాలన సాగుతోందని అన్నారు.అమరావతిలో పరిపాలనకు కావాల్సిన కార్యాలయాల భవనాలన్నీ రూపుదిద్దుకుంటున్నాయనీ, వీటి కోసం, మౌలిక సదుపాయాల పనులు, రోడ్ల నిర్మాణం మొదలయ్యాయనీ పేర్కొన్నారు. విట్, ఎస్ఆర్ఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు వచ్చాయన్నారు. రాజధానికి రక్షణ కవచంగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పూర్తి అయిన విషయాన్నీ గుర్తు చేశారు.

‘రాజధాని అంటే నాలుగు బిల్డింగులు కాదు. సకల పాలనా విభాగాలకు కేంద్రం రాజధాని. రాజధానిని కేంద్రం చేసుకుని, దాని చుట్టు పక్కలా, అన్ని హంగులు, వసతులు, సదుపాయాలు సమకూరితేనే, ఒక సిటీ ఏర్పడుతుంది. అమరావతి కూడా అలాగే మొదలైంది’అని లోకేష్ పేర్కొన్నారు.

Related posts

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

Leave a Comment