NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

June 3, 2020- రాశి ఫలాలు – ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది

మేష రాశి

చేపట్టిన పనులు , ప్రారంభించిన వ్యవహారాలలో  ఎదురైనా  ఆటంకాలు తొలగిపోతాయి . సమస్యలు పరిష్కారం కావడం తో మానసిక ప్రశాంతత లభిస్తుంది . విలువైన వస్తువులు ,ఆభరణాలు కొనుగోలు చేస్తారు .

వృషభ రాశి

ప్రాంభించిన పనులు , చేపట్టిన వ్యవహారాలు విజయవంతం గా  పూర్తి  చేస్తారు . దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంభం తో సంతోషం గా గడుపుతారు

మిథున రాశి

ఇతరుల విషయాలలో దూరంగా ఉండటం ఉత్తమం.భావోద్వేగాలు అదుపు లోఉంచుకోవాలి.సమస్యలు పరిష్కారం కావడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కర్కాటక రాశి

ఎంతో కాలం గా ఎదురుచూస్తున్న అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి . వివాదాలకు దూరంగా  ఉండటం ఉత్తమం . ఖర్చులు  పెరిగే సూచనలు ఉన్నాయి .

సింహ రాశి

ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు.ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తిచేయాలనే  పట్టుదల మరింత పెరుగుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

కన్య రాశి

ఇతరులను ధనసహాయం అర్ధించే విషయం లో అప్రమత్తం గా ఉండాలి.ఉన్నత హోదాలో ఉన్నమహిళాలనుంచి ప్రయోజనం పొందుతారు.మానసిక ఆందోళన చెందే అవకాశం ఉంది.

తులా రాశి
ప్రయాణాలలో తొందరపాటు  తగదు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సధ్వినియోగం చేసుకోవాలి.బాగాస్వామ్య వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి

అనుకోని  సమస్యలు ఎదురైనా  చాకచక్యంగా  వ్యవహరించి ముందుకు సాగుతారు . ఆర్ధిక ఇబ్బందులు  కొంతవరకు తీరతాయి . సోదరుల నుంచి ధన లాభం పొందుతారు .

ధనుస్సు రాశి     సంతానానికి  నూతన ప్రయత్నాలు అనుకూలించడం తో లబ్ది పొందుతారు . శుభవార్తలు వింటారు . ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు .

మకర రాశి

అనుకోని  ఆహ్వానం  ఆశ్చర్యానికి  గురిచేస్తుంది . ఆర్ధిక పరిస్థితి  అనుకూలంగా  ఉంటుంది . ఖర్చుల విషయం లో  పొదుపు పాటించాలి .

కుంభ రాశి

వస్తులాభం పొందుతారు . రాజకీయ రంగాలావారికి అనుకూలంగా  ఉంటుంది . విద్యార్థులకు మాత్రం మరింత నిరీక్షణ తప్పదు .

మీనా రాశి

ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది . కాంట్రాక్టులు లాభిస్తాయి . వస్తు లాభం పొందుతారు . ఆరోగ్యం విషయం లో అప్రమతంగా ఉండాలి .

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju