NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఆశా మాలవ్య కు రూ.10లక్షల నగదు ప్రోత్సాహకం అందజేసి అభినందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

దేశ వ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న పర్వతారోహకురాలు ఆశా మాలవ్యను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అభినందించి రూ.10 లక్షల నగదు ప్రోత్సహకాన్ని ప్రకటించారు. కొద్ది రోజులుగా సైక్లింగ్ చేస్తూ అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఆశా మాలవ్య సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. ఆశా లక్ష్యం నెరవేరాలని జగన్ ఆకాక్షించారు. సైకిల్ పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్ల 25 వేల కిలోమీటర్లు ప్రయాణించాలన్న లక్ష్యంగా పెట్టుకున్న తాను ఇప్పటి వరకూ  ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8వేల కిలో మీటర్లు పూర్తి చేసినట్లు సీఎంకు ఆశ తెలిపారు. మధ్యప్రదేశ్ లోని రాజ్ ఘర్ జిల్లా సతారామ్ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకువెళ్లేందుకు దేశ వ్యాప్తంగా ఒంటరిగా సైకిల్ యాత్ర చేస్తున్నారు.

ap cm ys jagan announced cash incentive rs.10 lakhs to asha malaviya
ap cm ys jagan announced cash incentive rs.10 lakhs to asha malaviya

ఈ సందర్భంగా ఆశా మాలవ్య మీడియాతో మాట్లాడుతూ ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్కూల్స్, కళాశాలల్లో అమ్మాయిల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమన్నారు.  నవంబర్ 1న భోపాల్ తో తన సైకిల్ యాత్ర ప్రారంభించానని చెప్పారు. ఏపి సర్కార్ మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ ఎంతో గొప్పదన్నారు. తాను ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని చెక్ చేసినట్లు వివరించారు. తాను తిరుపతి వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుండి ప్రభుత్వం ప్రత్యేక రక్షణ అందించారని చెప్పారు. తన ఆశయం కోసం సీఎం జగన్ పది లక్షలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రత లాంటి విషయాలపై సీఎం జగన్ అభిప్రాయాలు ఏంతో గొప్పగా ఉన్నాయని కొనియాడారు.

 

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju