NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Insult to the Ambedkar statue: అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం..! చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ వద్ద అంబేద్కర్ సేవా సంఘం ధర్నా..!!

Insult to the Ambedkar statue: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇద్దరు ఆకతాయిలు ఘోరంగా అవమానించడం తీవ్ర కలకలాన్ని రేపింది. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఇద్దరు యువకులు నోట్లో సిగరెట్ పెట్టి అవమానకరంగా దూషించారు. అంతే కాకుండా విగ్రహాం చెంపలపై కొడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ దుర్ఛర్యకు పాల్పడిన ఇద్దరు గౌడ సామాజిక వర్గానికి చెందిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Insult to the Ambedkar statue in repalle constituency
Insult to the Ambedkar statue in repalle constituency

ఈ ఘటనపై అంబేద్కర్ సేవా సంఘం, కొందరు యువకులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని అంబేద్కర్ ను ఘోరంగా అవమానపర్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. శుక్రవారం రాత్రి చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో యువకులు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఘటనపై కేసులు నమోదు చేశామనీ, నిందితులు ఇద్దరిని అరెస్టు చేశామని వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసు అధికారులు ఆందోళనకారులకు హమీ ఇచ్చారు. ఈ ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా మానవతావాదులు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.

Insult to the Ambedkar statue in repalle constituency
Insult to the Ambedkar statue in repalle constituency

author avatar
sharma somaraju Content Editor

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju