NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వైసీపీ ఎమ్మెల్యేలకు గుడ్, బ్యాడ్ న్యూస్‌లను చెప్పిన సీఎం వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ లు పాల్గొన్న ఈ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు ఇస్తున్నట్లు గుడ్ న్యూస్ చెబుతూనే..పనితీరు ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానంటూ బ్యాడ్ న్యూస్ చెప్పారు. తన మీద అలిగినా ఫరవాలేదు. పని చేయని వాళ్లకు మాత్రం టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని కరాఖండిగా తేల్చి చెప్పేశారు. తనతో పాటు ఎమ్మెల్యేలు కలిసి పని చేస్తేనే వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు గెలుస్తామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని కొందరు సీరియస్ గా తీసుకోవడం లేదనీ, అయిదురు ఎమ్మెల్యేలు కేవలం అయిదు రోజుల్లోనే ముగించారని చెప్పారు. మొత్తం ఎమ్మెల్యేల అందరి ప్రొగ్రెస్ రిపోర్టును సమీక్షలో బయటపెట్టిన జగన్ .. చురకలు అంటించారు.

 

ఇంకా సమయం ఉంది ఇప్పటి నుండి అయినా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని నియోజకవర్గాల్లో తిరగాలనీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఫీడ్ బ్యాక్ తీసుకావాలన్నారు. నియోజకవర్గాల్లో అత్యవసర పనులకు ఎమ్మెల్యేకు రూ.2కోట్లు చొప్పున విడుదల చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నిధులు కాక గ్రామ సచివాలయ పరిధిలో అత్యవసర పనులు చేపట్టేందుకు రూ.20 లక్షల వంతున నిధలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.  గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజల నుండి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యతా పనుల కోసం ఈ నిధులు ఖర్చు చేయాలని చెప్పారు.

 

ఒక నెలలో ఎమ్మెల్యేలు తిరిగే సచివాలయాల్లో పనులకు సంబంధించి ముందుగానే కలెక్టర్ కు డబ్బు ఇవ్వనున్నామని తెలిపారు.  వెంటనే పనులు ప్రారంభమయయేలా కార్యాచరణ చేపట్టాలన్నారు.  గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రానున్న నెల రోజుల్లో ఏడు సచివాలాయలను ఎమ్మెల్యేలు సందర్శించాలని స్పష్టం చేశారు. వచ్చే నెల రోజుల్లో కనీసంగా 16 రోజులు, గరిష్టంగా 21 రోజులు గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేసేందుకు 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించాలని ఆదేశించారు.

పొరపాటున ద్రౌపది ముర్ముకు ఓటు వేసి నాలుక కర్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju