NewsOrbit
Featured బిగ్ స్టోరీ

కుల “రాం”భజన…! విషం ఇలా ఎక్కిస్తున్నట్టా..??

రామ్ ట్వీట్లు రేపిన రచ్చ

ఓవైపు కుల పంచాయితీ ఎగిసి మంటలు రాజేస్తుంటే… అందుకు సినీ గ్లామర్ యాడయ్యింది. తెలుగు తెరపై లవ్, ఫ్యామిలీ సినిమాలతో దూసుకుపోతున్న హీరో రామ్ మొత్తం వ్యవహారాన్నంతా తనవైపు తిప్పేశాడు. స్వర్ణ ప్యాలెస్ ఘటన, ఆ తర్వాత రమేశ్ హాస్పటల్‎పై విచారణ వ్యవహారాన్ని ఒక కులానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయన్న భావన కలిగిలే ఆయన చేసిన వరుస ట్వీట్లు రాష్ట్రంలో రచ్చకు కారణమయ్యాయి. రామ్ చేసిన ట్వీట్లు మొత్తం కుల పంకిలాన్ని తెలుగు నేలపై ఉన్న జాడ్యాన్ని గుర్తుచేశాయ్.

Caste "Ram" Bhajan spreads in Andhra Pradesh ?? part 1
hero ram, tweet

ఒకే ఒక్క ఘటన..?

హీరో రామ్‎కు తమ కుటుంబంపై అభిమానం ఉండటాన్ని ఎవరూ కాదనలేరు. కుటుంబంపై అభిమానం లేని వాడు సమాజంపై అభిమానం ఎలా చూపిస్తాడు. సదరు రమేశ్ హాస్పటల్ ఓనర్ తనకు స్వయంగా పెదనాన్న అయినప్పటికీ… ఎందుకో అంత ప్రేమో అర్థం కాదు. స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో నిజానిజాలు కచ్చితంగా బయటకు వస్తాయ్. దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుంది. అయితే మధ్యలో ఈ రాద్ధాంతం ఎందుకు? ఒక ఆసుపత్రిపై ఈగ వాలకుండా చేయాలన్న ఆ వర్గం చేసిన ప్రయత్నాలు రాజధాని ప్రాంతంలో మరోసారి కులం కత్తిని జనంపైకి విసిరింది. అమరావతికి మద్దతు రావడం లేదని కొందరు ఆ సామాజికవర్గం వ్యక్తుల రియాక్షన్‎కు తాజా యాక్షన్ దృశ్యాలే దుష్టాంతాలు. ఈ చిన్న విషయాన్ని హీరో రామ్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదో…

Caste "Ram" Bhajan spreads in Andhra Pradesh ?? part 1
hero ram tweets

అసలు కులం ఎందుకు?

రామ్ వరుస ట్వీట్లతో బెజవాడ పోలీసులు ఆగ్రహం ఎలా ఉంటుందో రుచిచూడాల్సి వచ్చింది. కంటికి కన్పించని శత్రువుతో పోరాటం చేస్తున్న మనావాళికి ఇప్పుడు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది స్వర్ణ ప్యాలెస్ ఘటన. కులం అంటే ఒక ఆత్మాభిమానం. ఒక గౌరవం. కులం ఎప్పుడు కూడా ఒక అస్తిత్వమే గానీ అది వ్యక్తి సామర్థ్యానికి గీటురాయి ఎంత మాత్రం కాదు… కానీ సమాజంలో ఒక కులమే టాప్ టు బాటమ్ నిర్ణేతగా మారాలని చూస్తే… ? హీరో రామ్ రియాక్ట్ అయిన తీరు అతనిని ఒక సామాజికవర్గానికి ఆపాదించేలా పరిస్థితులు కలగడం దారుణం. ఇప్పటికే ఒక మీడియా సమాజ పోకడలను శాసిస్తోందన్న విమర్శలు ఎక్కువగా విన్పిస్తున్నాయ్. ఇదే సమయంలో కొన్ని వ్యవస్థలు కూడా కొందరి ఆధీనంలోనే ఉంటే జరిగే ప్రమాదం ఊహించలేం. అది మన సమజాన్ని నిట్టనిలువునా చీల్చేస్తుంది.

Caste "Ram" Bhajan spreads in Andhra Pradesh ?? part 1
Assistant Commissioner of Police Suryachandra Rao, hero ram

కరోనా కంటే కుల వైరస్సే ప్రమాదం

తాజాగా రామ్ చేసిన మరో ట్వీట్‎తో ఈ వ్యాసాన్ని ముగిద్దాం. సోదర సోదరీమణులారా… కోరనా కంటే కుల వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందంటూ రాసుకొచ్చాడు. ఇలా కుల పిచ్చను వ్యాప్తి చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సందేశం ఇచ్చాడు. ఇదంతా కొంచెం ముందుగా ఆలోచించినట్టయితే బాగుండేది. విద్వేషాగ్ని చెలరేగేది కాదు. తమవారి కోసం ఏం చేసేందుకైనా కొందరు వెనుకాడరు. కానీ అందులో కులం అన్న విషం ఉంటే… పరిస్థితులు ఇలాగే మారిపోతాయ్… ఈ కథనానికి కొంచెం చరిత్ర జోడించి పార్ట్ 2లో అసలు కృష్ణా జిల్లాలో కుల పంకిలం… రాజకీయ సామాజిక పరిస్థితులపై ఎలా ముద్ర వేసిందో ఓసారి చూద్దాం…

 

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju