NewsOrbit
సినిమా

అభిమానుల‌కు గిఫ్ట్ ఇవ్వ‌నున్న బాల‌కృష్ణ‌


ఈ విజ‌య‌ద‌శ‌మికి నంద‌మూరి బాల‌కృష్ణ త‌న అభిమానుల‌కు గిఫ్ట్ ఇవ్వ‌నున్నాడట‌. ఇంత‌కు ఆయ‌న ఇవ్వ‌బోయే గిఫ్ట్ ఏంటో తెలుసా? తాను చేస్తున్న కొత్త సినిమా టీజ‌ర్‌. బాలకృష్ణ, సి.క‌ల్యాణ్‌, కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమాలో బాల‌కృష్ణ పోలీస్ ఆఫీస‌ర్‌గా, మాఫియా డాన్‌గా క‌నిపిస్తార‌ట‌. ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాల‌కృష్ణ త‌న 106 చిత్రాన్ని బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు.

author avatar
Siva Prasad

Related posts

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Leave a Comment