సినిమా

Aacharya: “నీ బాబును రా నేను”…”ఆచార్య” ప్రమోషన్ లో చిరంజీవి వైరల్ కామెంట్స్..!!

Share

Aacharya: “ఆచార్య” ఏప్రిల్ 29 వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్.. భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి, చరణ్ నీ చూడటానికి అభిమానులు ఆత్రుతగా ఉన్నారు. ఇండస్ట్రీలో శివకి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ఉండటంతో.. గ్యారెంటీ “ఆచార్య” బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమాగా కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ ఉన్న కొద్ది దగ్గరపడుతుండటంతో నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న చరణ్ … తాజాగా ఆచార్య కి సంబంధించి అనేక విషయాలు వీడియో ద్వారా తెలియజేస్తూ ..చిరంజీవి డైరెక్టర్ కొరటాల..తో పాటు తాను కూడా పాల్గొనడం జరిగింది. Acharya Trailer: Chiranjeevi, Ram Charan's 'Acharya' trailer releases today  at 7:02 pm. Fans can't keep calmఈ క్రమంలో వీడియోలో  చిరంజీవి “ఆచార్య” కి సంబంధించి అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. దీనిలో భాగంగా సినిమాలో ఒక సాంగ్ లో చరణ్ తో స్టెప్ లు వేయటం ఒక ఛాలెంజ్ గా మారిందని..”ఆర్ఆర్ఆర్” లో “నాటు నాటు” సాంగ్ లో.. తారక్, చరణ్ స్టెప్పులు వేసిన ప్రోమో చూసి షేక్… వచ్చేస్తోంది. ఇప్పుడు చరణ్ తో స్టెప్పులు వేస్తే. .. జనాలు పెట్టుకున్నే అంచనాలకు అందుకోగలనా..? లేదా..? అనేది టెన్షన్ గా ఉందని చిరంజీవి అన్నారు.Acharya'' pre-release business: Theatrical value of the Chiranjeevi starrer  stands at Rs 140 cr worldwide? | Telugu Movie News - Times of Indiaఅనంతరం వీడియోలో డైరెక్టర్ కొరటాల శివ వెళ్ళిపోగా.. చిరంజీవి.. చరణ్ సరదాగా సంభాషించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో చిరంజీవి..చెర్రీతో …” ఏరా చరణ్.. నువ్వు నాతో డాన్స్ చేయగలవా..? నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నావా..? నీ బాబు నువ్వు రా నేను.. “అని చిరంజీవి అంటే వెంటనే చరణ్ మిమ్మల్ని డామినేట్ చేయలేను. అదేవిధంగా ఎక్కడా కూడా తగ్గను.. అని చరణ్ అనటం జరిగింది. ఎందుకు ఇక్కడ మాటలు కెమెరా ముందు సెట్ లో చూసుకుందాం అంటూ చరణ్ కామెంట్లకు చిరు రిప్లై ఇచ్చారు.


Share

Related posts

ఆర్జీవీ జీనియస్ అందుకే అలాంటి పనులు చేస్తాడంటున్న స్టార్ డైరెక్టర్ ..?

GRK

Bahubali: ప్రపంచవ్యాప్తంగా మ్యాజిక్ క్రియేట్ చేసిన “బాహుబలి”.. ప్రభాస్ షేర్ చేసిన ఫోటో వైరల్..!!

bharani jella

బాలీవుడ్ లోనే సందీప్ రెడ్డి వంగా..! స్టార్ హీరోతో ‘యానిమల్’..!!

Muraliak