NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

Wild Dog: ఓటీటీలో రికార్డులతో దూసుకెళ్తున్న నాగార్జున ‘వైల్డ్ డాగ్’

nagarjuna wild dog creating reords in ott

Wild Dog: వైల్డ్ డాగ్ Wild Dog నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వైల్డ్ డాగ్’ ఈనెల 2న ధియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగానే వచ్చింది. కానీ.. ఎందుకనో ధియేటర్లలో సినిమా సందడి చేయలేదు. ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. సినిమా అద్భుతంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడమే కాదు.. సినిమా ప్రమోషన్లో కూడా పాల్గొన్నారు. అయినా.. ధియేటర్ రన్ పూర్ గా ఉండడంతో.. ఏప్రిల్ 21న ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. అయితే.. అనూహ్యంగా వైల్డ్ డాగ్ ఓటీటీలో బంపర్ హిట్ అయింది. సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది.

nagarjuna wild dog creating reords in ott
nagarjuna wild dog creating reords in ott

హైదరాబాద్ లోని గోకుల్ చాట్, లుంబినీ పార్క్ లో 2007లో జరిగిన బాంబు పేలుళ్ల ఆధారంగా NIA తీవ్రవాద ఆపరేషన్ నేపథ్యంలో వైల్డ్ డాగ్‌ సినిమాను తెరకెక్కించారు. టేకింగ్, స్క్రీన్ ప్లే పరంగా సినిమాకు క్రిటిక్స్ నుంచి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో సినిమాకు కలెక్షన్లు లేకపోయాయి. దీంతో నెట్ ఫ్లిక్స్‌లో వైల్డ్ డాగ్ ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. పాన్ ఇండియా కంటెంట్‌ కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తక్కువ టైంలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధిస్తున్న సౌత్ సినిమాగా ‘వైల్డ్ డాగ్’ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏకంగా ఇండియా ట్రెండింగ్‌లో తెలుగు వర్షన్ నెంబర్-2 ప్లేస్‌, తమిళ్ వెర్షన్ 5వ స్థానంలో నిలవడం విశేషం.

మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. నాగార్జున మొదటి నుంచీ ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఓటీటీల్లో కాదు ధియేటర్ రిలీజ్ చేస్తామని ఆమధ్య ప్రకటించారు. కానీ.. ధియేటర్లో కాకుండా ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో హిట్ అవడం విశేషం. వైల్డ్ డాగ్ కు వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చిరంజీవి ఆమధ్య ఇచ్చిన రివ్యూ కూడా నిజమేనని చెప్పాలి. ధియేటర్లలో మెప్పించలేని కొన్ని సినిమాలు ఓటీటీల్లో హిట్ అవుతూంటాయి. ఆకోవలో ‘వైల్డ్ డాగ్’ నిలవడం విశేషం.

 

author avatar
Muraliak

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri