NewsOrbit
సినిమా

KGF 2: “కేజిఎఫ్ 2” రిలీజ్ నాడే ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..??

KGF 2: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “కేజిఎఫ్ 2” ఏప్రిల్ 14 వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. “కేజిఎఫ్” ఫస్ట్ పార్ట్ 2018 వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి అన్ని చోట్ల భారీ విజయం సాధించడం జరిగింది. దీంతో వస్తున్నా “కేజిఎఫ్ 2″ పై బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. యాష్ నీ మరింత స్టైలిష్ గా చూపించడంతో పాటు విలన్ పాత్రలో… సంజయ్ దత్ నీ అతి భయంకరంగా డైరెక్టర్ చూపించడంతో…”కేజిఎఫ్ 2” చూడటానికి సినిమా ప్రేమికులు భారీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

KGF: Chapter 2 story revealed? Yash-Sanjay Dutt to engage in fierce fight  for Kolar gold mines, say reports

“కేజిఎఫ్ 2” సినిమా దెబ్బకి తమిళ ఇండస్ట్రీలో విజయ్ “బీస్ట్” తో… భారీ పోటీ నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్ లలో… రెండు సినిమాల మధ్య నువ్వానేనా అన్నట్టుగా వ్యాపారం జరుగుతుంది. ఇదిలా ఉంటే “కేజిఎఫ్ 2” సినిమా రిలీజ్ రోజునాడు ప్రభాస్ అభిమానులకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. విషయంలోకి వెళితే ప్రభాస్ “రాధేశ్యాం” తర్వాత చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ “సలార్”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మైనింగ్ మాఫియా నేపథ్యంలో కథ సాగుతోంది.

Salaar release date is April 14, 2022. What is Prabhas and Shruti Haasan  film about? - Movies News

ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. ఈ సినిమా అప్ డేట్ కోసం డార్లింగ్ ఫాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో “కేజిఎఫ్ 2” రిలీజ్ అయ్యే అన్ని థియేటర్లలో “సలార్” ఫస్ట్ గ్లింప్స్ లేదా టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు.. వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్ హై వోల్టేజ్ మాస్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో..”కేజీఎఫ్ 2″ పై ఎన్ని అంచనాలు ఉన్నాయో దానికి డబుల్ త్రిబుల్ గా..”సలార్” పై ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ సరసన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది.

Related posts

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri