“పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ డీటైల్స్..!!

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే “పుష్ప” ముందు “పుష్ప” తర్వాత అని చెప్పాలి. “పుష్ప” సినిమా రాకముందు వరకు అల్లు అర్జున్ దక్షిణాదిలో మాత్రమే.. అది కూడా టాలీవుడ్ మరియు మలయాళం ఇండస్ట్రీలోనే క్రేజ్ ఉండేది. ఎప్పుడైతే సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” చేయటం జరిగిందో ప్రపంచవ్యాప్తంగా బన్నీకి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ కోసం వరల్డ్ వైడ్ గా సినీ ప్రేమికులు  ఎదురుచూస్తున్నారు. పుష్ప మొదటి భాగం గత ఏడాది డిసెంబర్ మాసంలో రిలీజ్ అయ్యి.. తిరుగులేని విజయం సాధించింది.

మొదటి భాగంలో.. బన్నీ పలికిన డైలాగులు మేనరిజం ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రెండో భాగం అంతకుమించి ఉండే విధంగా స్క్రిప్ట్ మొత్తం ఇటీవల సుకుమార్ చేంజ్ చేయటం జరిగింది అంట. తగ్గేదేలే.. మరికొంత కొత్త కొత్త మేనరిజమ్స్ ఆ తరహాలో.. సెకండ్ పార్ట్ లో ఉండేటట్లు సుకుమార్ స్క్రిప్ట్ రెడీ చేయడం జరిగిందట. ఇదే సమయంలో రెండో పార్ట్ లో బన్నీ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం.

అయితే సినిమాకి సంబంధించి షూటింగ్ లేటెస్ట్ గా ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు మూడో వారం నుండి స్టార్ట్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయింది అంట. ఈనెల మొత్తం తుఫానులు నేపథ్యంలో.. ఆగస్టు మూడో వారం నుండి రెగ్యులర్ షూటింగ్ చేయటానికి సుకుమార్ అదేవిధంగా బన్నీ డిసైడ్ అయినట్టు సమాచారం. షూటింగ్ 4 నెలలో  కంప్లీట్ చేసి.. ఈసారి ఎక్కువ ఫోకస్ ప్రమోషన్ లపై పెట్టడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. “పుష్ప” ఫస్ట్ పార్ట్ కి.. ఎటువంటి ప్రమోషన్ చేయలేదు. కానీ కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వచ్చాయి. దీంతో  ఫస్ట్ భాగం కంటే రెండో భాగం మరిన్ని ఎక్కువ భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

6 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

31 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago